Telugu Lyrics
అరచేతిలో గెలుపుందిరా
నమ్మకమే నీ బలంరా
పందెంలో నువ్వే గెలుపురా
గుండెల్లో ధైర్యం నువ్వేరా
కలిసికట్టుగా ఉంటే మన గెలుపేరా
వజ్రంలాంటి నీ మనసురా
లోకం మెచ్చే నీ పధమేరా
ఆశలు ఆకాశమంత
శక్తి నీ ఒంట్లో ఉంది
నీ పైన నమ్మకం ఉంది
మన గెలుపు ఖాయం ఉంది
రాజధి రాజు రాజురా
అరచేతిలో గెలుపుందిరా
నమ్మకమే నీ బలంరా
పందెంలో నువ్వే గెలుపురా
కష్టాలే అడ్డం వచ్చినా
వెనకడుగు వేయకెపుడు
అవమానాలు అడ్డు వచ్చినా
కుంగిపోకు మిత్రమా
నేల విడిచి సాము చేయకు
సమయం చూసి అడుగులేయి
నిన్న మొన్నటి గతాన్ని
మర్చిపోకు మరిచిపోకు
రక్తమంతా ఉరకలేస్తోంది
మన విజయం దగ్గరవుతోంది
ఆకాశమే హద్దుగా
ఎగిరిపో మిత్రమా
రాజధి రాజు రాజురా
అరచేతిలో గెలుపుందిరా
నమ్మకమే నీ బలంరా
పందెంలో నువ్వే గెలుపురా
గుండెల్లో ధైర్యం నువ్వేరా
కలిసికట్టుగా ఉంటే మన గెలుపేరా
వజ్రంలాంటి నీ మనసురా
లోకం మెచ్చే నీ పధమేరా
English Lyrics / Transliteration
Arachetilo gelupundira
Nammakame nee balamra
Pondemlo nuvve gelupura
Gundello dhairyam nuvvera
Kalisikattuga unte mana gelupera
Vajramlanti nee manasura
Lokam mecche nee padhamera
Aashalu aakasamanta
Shakti nee ontlo undhi
Nee paina nammakam undhi
Mana gelupu khayam undhi
Rajadhi raju rajura
Arachetilo gelupundira
Nammakame nee balamra
Pondemlo nuvve gelupura
Kashtaale addam vacchina
Venakadugu veyakepudu
Avamaanaalu addu vacchina
Kungipoku mithrama
Nela vidichi saamu cheyaku
Samayam choosi aduguleyi
Ninna monnati gathaanni
Marchipoku marichipoku
Rakthamanta urukalestondi
Mana vijayam daggaravondi
Aakasame hadduga
Egiripo mithrama
Rajadhi raju rajura
Arachetilo gelupundira
Nammakame nee balamra
Pondemlo nuvve gelupura
Gundello dhairyam nuvvera
Kalisikattuga unte mana gelupera
Vajramlanti nee manasura
Lokam mecche nee padhamera