Telugu Lyrics
కరుణ తరంగా కరుణ తరంగా
అనురాగ తరంగా అనురాగ తరంగా
అనురాగ తరంగా అనురాగ తరంగా
వరమంత నింపే వరమంత నింపే
వదనల వెలుగుల మా వదనల వెలుగుల
వదనల వెలుగుల మా వదనల వెలుగుల
కరుణ తరంగా కరుణ తరంగా
కరుణ తరంగా కరుణ తరంగా
అనురాగ తరంగా అనురాగ తరంగా
అనురాగ తరంగా అనురాగ తరంగా
తనకాంతులీనే తనుకాంతులీనే
వనరాజిలో ఆ వనరాజిలో
వనరాజిలో ఆ వనరాజిలో
కరుణ తరంగా కరుణ తరంగా
కరుణ తరంగా కరుణ తరంగా
అనురాగ తరంగా అనురాగ తరంగా
అనురాగ తరంగా అనురాగ తరంగా
పలికే కోయిల గానమల్లిక
పలికే కోయిల గానమల్లిక
ఆనంద కాంతుల పూవుల వాకిలి
ఆనంద కాంతుల పూవుల వాకిలి
తనకాంతులీనే తనుకాంతులీనే
వనరాజిలో ఆ వనరాజిలో
వనరాజిలో ఆ వనరాజిలో
కరుణ తరంగా కరుణ తరంగా
కరుణ తరంగా కరుణ తరంగా
అనురాగ తరంగా అనురాగ తరంగా
అనురాగ తరంగా అనురాగ తరంగా
అలలై వీచెను మమతలన్నీ
అలలై వీచెను మమతలన్నీ
మదిలో నింపెను వరములన్నీ
మదిలో నింపెను వరములన్నీ
వరమంత నింపే వరమంత నింపే
వదనల వెలుగుల మా వదనల వెలుగుల
వదనల వెలుగుల మా వదనల వెలుగుల
కరుణ తరంగా కరుణ తరంగా
కరుణ తరంగా కరుణ తరంగా
అనురాగ తరంగా అనురాగ తరంగా
అనురాగ తరంగా అనురాగ తరంగా
English Lyrics / Transliteration
Karuna taranga karuna taranga
Anuraga taranga anuraga taranga
Anuraga taranga anuraga taranga
Varamanta nimpe varamanta nimpe
Vadanala velugula maa vadanala velugula
Vadanala velugula maa vadanala velugula
Karuna taranga karuna taranga
Karuna taranga karuna taranga
Anuraga taranga anuraga taranga
Anuraga taranga anuraga taranga
Tanakaanthuline tane tanakaanthuline
Vanarajilo aa vanarajilo
Vanarajilo aa vanarajilo
Karuna taranga karuna taranga
Karuna taranga karuna taranga
Anuraga taranga anuraga taranga
Anuraga taranga anuraga taranga
Palike koyila gaanamallika
Palike koyila gaanamallika
Aananda kaanthula puvula vaakili
Aananda kaanthula puvula vaakili
Tanakaanthuline tane tanakaanthuline
Vanarajilo aa vanarajilo
Vanarajilo aa vanarajilo
Karuna taranga karuna taranga
Karuna taranga karuna taranga
Anuraga taranga anuraga taranga
Anuraga taranga anuraga taranga
Alalai veechenu mamathalanni
Alalai veechenu mamathalanni
Madilo nimpenu varamulanni
Madilo nimpenu varamulanni
Varamanta nimpe varamanta nimpe
Vadanala velugula maa vadanala velugula
Vadanala velugula maa vadanala velugula
Karuna taranga karuna taranga
Karuna taranga karuna taranga
Anuraga taranga anuraga taranga
Anuraga taranga anuraga taranga