Telugu Lyrics
తొలి జన్మ నేరమునకు
ప్రాయశ్చిత్తముగా
నా తనువు శిరము
నీ సేవకే అర్పించెద
సిరిడి పురీష సిరిడీ పురీష
నే చలించెద
నే వలించెద
నీ మాయలో
నీ లీలలొ
మాయని నమ్మకముతో
నీ చరణములనే
నే కొలచెద
సిరిడి పురీష సిరిడీ పురీష
తొలి జన్మ నేరమునకు
ప్రాయశ్చిత్తముగా
నా తనువు శిరము
నీ సేవకే అర్పించెద
సిరిడి పురీష సిరిడీ పురీష
మనుజుడు నీవు
దైవము నీవు
భక్త వాత్సల్యమున
అవతారమెత్తి
ననుబ్రోచెదవె
శరణాగతుడనై
నే నిలువగ
సిరిడి పురీష సిరిడీ పురీష
తొలి జన్మ నేరమునకు
ప్రాయశ్చిత్తముగా
నా తనువు శిరము
నీ సేవకే అర్పించెద
సిరిడి పురీష సిరిడీ పురీష
English Lyrics / Transliteration
Toli janma nēramunaku
Prāyaścittamugā
Nā tanuvu śiramu
Nī sēvakē arpin̄cēda
Siridi purīṣa siridi purīṣa
Nē calin̄ceda
Nē valin̄ceda
Nī māyalō
Nī līlalō
Māyani nammakamutō
Nī caraṇamulanē
Nē kolaceda
Siridi purīṣa siridi purīṣa
Toli janma nēramunaku
Prāyaścittamugā
Nā tanuvu śiramu
Nī sēvakē arpin̄cēda
Siridi purīṣa siridi purīṣa
Manujuḍu nīvu
Daivamu nīvu
Bhakta vātsalyamuna
Avatārametti
Nanubrōcēdave
Śaraṇāgatuḍanai
Nē niluvaga
Siridi purīṣa siridi purīṣa
Toli janma nēramunaku
Prāyaścittamugā
Nā tanuvu śiramu
Nī sēvakē arpin̄cēda
Siridi purīṣa siridi purīṣa