Telugu Lyrics
శ్రీశైల భ్రమరాంబికా
శ్రీగిరి శంకరునిచే
శోభిల్లు మహేశ్వరీ
శ్రీగిరి శంకరునిచే
శోభిల్లు మహేశ్వరీ
శ్రీశైల భ్రమరాంబికా
శ్రీశైల భ్రమరాంబికా
అంబికా భ్రమరాంబికా
అంబికా భ్రమరాంబికా
వజ్ర కిరీటముతో
వైడూర్య హారముతో
వజ్ర కిరీటముతో
వైడూర్య హారముతో
వెలసినావే వరాల
వెన్నెల విరిసినావే
శ్రీశైల భ్రమరాంబికా
శ్రీశైల భ్రమరాంబికా
శ్రీగిరి శంకరునిచే
శోభిల్లు మహేశ్వరీ
అంబికా భ్రమరాంబికా
అంబికా భ్రమరాంబికా
కారుణ్య అమృత
కళా రసధునీ
కారుణ్య అమృత
కళా రసధునీ
కరుణించవమ్మా
కాంతునితో కూడి
శ్రీశైల భ్రమరాంబికా
శ్రీశైల భ్రమరాంబికా
శ్రీగిరి శంకరునిచే
శోభిల్లు మహేశ్వరీ
English Lyrics / Transliteration
Shrishaila Bhramarambika
Shrigiri Shankaruniche
Shobhillu Maheshwari
Shrigiri Shankaruniche
Shobhillu Maheshwari
Shrishaila Bhramarambika
Shrishaila Bhramarambika
Ambika Bhramarambika
Ambika Bhramarambika
Vajra Kiritamutho
Vaidurya Haramutho
Vajra Kiritamutho
Vaidurya Haramutho
Velasinave Varala
Vennela Virasinave
Shrishaila Bhramarambika
Shrishaila Bhramarambika
Shrigiri Shankaruniche
Shobhillu Maheshwari
Ambika Bhramarambika
Ambika Bhramarambika
Karunya Amrutha
Kala Rasadhuni
Karunya Amrutha
Kala Rasadhuni
Karuninchavamma
Kanthunitho Koodi
Shrishaila Bhramarambika
Shrishaila Bhramarambika
Shrigiri Shankaruniche
Shobhillu Maheshwari