Telugu Lyrics
వాయసే వారేవా వారేవా
వాయసే వారేవా వారేవా
వాయసే వారేవా వారేవా
మనసున మనసై పోదామా
పయనం మొదలెట్టామా
తనలో నన్నే చూసుకుని
తడబడి నిలబడతావా
సరిహద్దులు లేని లోకం
మనకోసం వేచి ఉంది
సరదా సరదా పాటకై
హృదయాలు పాడుతోంది
వాయసే వారేవా వారేవా
వాయసే వారేవా వారేవా
వాయసే వారేవా వారేవా
వాయసే వారేవా వారేవా
చిలిపి చూపుల వలపంటే
ముందుంది మధుమాసమే
అడుగుల అలజడితో
అనురాగమే రానిమ్మే
తెలిసీ తెలియని ఊహల్లో
చెంతకు చేరిపోదామా
తెలియని ఈ లోకంలో
తెలిసీ అలసిపోదామా
వాయసే వారేవా వారేవా
వాయసే వారేవా వారేవా
వాయసే వారేవా వారేవా
వాయసే వారేవా వారేవా
మనసున మనసై పోదామా
పయనం మొదలెట్టామా
తనలో నన్నే చూసుకుని
తడబడి నిలబడతావా
సరిహద్దులు లేని లోకం
మనకోసం వేచి ఉంది
సరదా సరదా పాటకై
హృదయాలు పాడుతోంది
వాయసే వారేవా వారేవా
వాయసే వారేవా వారేవా
వాయసే వారేవా వారేవా
వాయసే వారేవా వారేవా
English Lyrics / Transliteration
Vayase Vareva Vareva
Vayase Vareva Vareva
Vayase Vareva Vareva
Manasuna manasai podama
Payanam modalettama
TanalO nanne chusukuni
TadabaDi nilabaDataavaa
Sarihaddulu leni lokam
Manakosam vechi undi
Saradaa saradaa paatakai
Hrudalaylu paadutondi
Vayase Vareva Vareva
Vayase Vareva Vareva
Vayase Vareva Vareva
Vayase Vareva Vareva
Chilipi choopula valapante
Mundundi madhumaasame
Adugula alajaDitO
Anuraagame raanimmE
Telisee teliyani oohallo
Chentaku cheripodamaa
Teliyani ee lokamlo
Telisee alasipodamaa
Vayase Vareva Vareva
Vayase Vareva Vareva
Vayase Vareva Vareva
Vayase Vareva Vareva
Manasuna manasai podama
Payanam modalettama
TanalO nanne chusukuni
TadabaDi nilabaDataavaa
Sarihaddulu leni lokam
Manakosam vechi undi
Saradaa saradaa paatakai
Hrudalaylu paadutondi
Vayase Vareva Vareva
Vayase Vareva Vareva
Vayase Vareva Vareva
Vayase Vareva Vareva