Telugu Lyrics
సింహాసనమున
వరమాలలంది
మణి కిరీటమున
అంతరంగమున
హృదయ సింహాసనమున
అలంకృతయై
ఆసీనురాలై
అఖిల లోకాలకు
అధిపతినై
శక్తి స్వరూపిణి
సర్వ శక్తిని
వినత జనముల
పాపములనెల్ల
హరియించు తల్లి
హారతి నీవమ్మ
భక్తి భావముతో
నిను కొనియాడుచు
హారతి యిత్తుము
అంబ ఓఅమ్మా
అష్టైశ్వర్యములకు
అధిపతినై
సకల సంపదల
నిచ్చు తల్లి
నవ దుర్గా రూపాల
నవకాంతుల
అంబరాన వెలుగు
అమ్మ నీవమ్మ
హారతి యిత్తుము
అంబ ఓఅమ్మా
హారతి యిత్తుము
అంబ ఓఅమ్మా
English Lyrics / Transliteration
Simhasanamuna
Varamalalandi
Mani kiritamuna
Antarangamuna
Hrudaya simhasanamuna
Alankrutayai
Aaseenuraalai
Akhila lokalaaku
Adhipatinai
Shakti swaroopini
Sarva shaktini
Vinata janamula
Paapamulanella
Hariyinchu thalli
Harathi neevamma
Bhakti bhavamutho
Ninu koniyaduchu
Harathi yiththumu
Amba Oamma
Ashtaishwaryamulaku
Adhipatinai
Sakala sampadala
Nichchu thalli
Nava durga roopaala
Nava kaantula
Ambarana velugu
Amma neevamma
Harathi yiththumu
Amba Oamma
Harathi yiththumu
Amba Oamma