Telugu Lyrics
సాయి నాథుడవు నీవే జగతి కి రక్షకుడవు
పుట్టపర్తి పురా వాసివి పుణ్య పురుషుడవు
సాయి నాథుడవు నీవే జగతి కి రక్షకుడవు
అన్నవరపు వాశిలో అమరపురి నాధుడవు
శిరిడి బాబా రూపంలో శివశంకర స్వరూపుడవు
పుట్టపర్తి పురా వాసివి పుణ్య పురుషుడవు
సాయి నాథుడవు నీవే జగతి కి రక్షకుడవు
మానవతారముగా దిగి మధురాతి మధురముగా
మానవతయే మతమని మాన్యముగా బోధించి
అందించిన నీ ప్రేమ అమృతం కన్నా తీయనిది
అందివ్వగ నిన్ను చేరి ఆశ్రయం పొందాము
పుట్టపర్తి పురా వాసివి పుణ్య పురుషుడవు
సాయి నాథుడవు నీవే జగతి కి రక్షకుడవు
అంధకారములో వెలుగువై ఆపదలో దైవమై
అవతారమెత్తిన దైవమా అండగా నిలిచే తండ్రివి
భక్తి భావం కలిగిన ప్రతి ప్రాణికి
భవ్య భవిత నీ చేతిలో భగవంతుడవు నీవే
పుట్టపర్తి పురా వాసివి పుణ్య పురుషుడవు
సాయి నాథుడవు నీవే జగతి కి రక్షకుడవు
పుట్టపర్తి పురా వాసివి పుణ్య పురుషుడవు
సాయి నాథుడవు నీవే జగతి కి రక్షకుడవు
English Lyrics / Transliteration
Saai Naathudavu neeve jagathi ki rakshakudavu
Puttaparthi pura vaasivi punya purushudavu
Saai Naathudavu neeve jagathi ki rakshakudavu
Annavarapu vaashilo amarapuri naadhudavu
Shiridi Baaba roopamlo Shivashankara swaroopudavu
Puttaparthi pura vaasivi punya purushudavu
Saai Naathudavu neeve jagathi ki rakshakudavu
Maanavathaaramu ga digi madhuraathi madhuramugaa
Maanavathaye mathamani maanyamugaa bodhinchi
Andinchina nee prema amrutham kannaa theeyanidi
Andinvagah ninnu cheri aashrayam pondamu
Puttaparthi pura vaasivi punya purushudavu
Saai Naathudavu neeve jagathi ki rakshakudavu
Andhakaaramulo velugu vai aapadalo daivamai
Avathaaramethina daivamaa andagaa niliche thandrivi
Bhakthi bhaavam kaligina prathi praaniki
Bhavya bhavitha nee chethilo bhagavantudavu neeve
Puttaparthi pura vaasivi punya purushudavu
Saai Naathudavu neeve jagathi ki rakshakudavu
Puttaparthi pura vaasivi punya purushudavu
Saai Naathudavu neeve jagathi ki rakshakudavu