Telugu Lyrics
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
అమ్మవారి గుడికి అడుగుపెట్టిన
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
గంగమ్మ ఒడికి దిగని
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
అమ్మవారి గుడికి అడుగుపెట్టిన
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
గంగమ్మ ఒడికి దిగని
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
మెట్ల మీదన పడెనిమిది నాగులే
కాళ్ళ కిందనా నలిగి చచ్చెనులే
మెట్ల మీదన పడెనిమిది నాగులే
కాళ్ళ కిందనా నలిగి చచ్చెనులే
అమ్మవారి మెట్లనే దాటగ
అడుగుతప్పితే అంతమే మరి
అమ్మవారి మెట్లనే దాటగ
అడుగుతప్పితే అంతమే మరి
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
అమ్మవారి గుడికి అడుగుపెట్టిన
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
ఆశలకు అందని ఆకాశమందు
ఎగిరిపోవాలని ఆశలే చుట్టుముట్టె
ఆశలకు అందని ఆకాశమందు
ఎగిరిపోవాలని ఆశలే చుట్టుముట్టె
అమ్మవారి దయను పొందలేక
అడుగడుగునా ఆపదలే మరి
అమ్మవారి దయను పొందలేక
అడుగడుగునా ఆపదలే మరి
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
అమ్మవారి గుడికి అడుగుపెట్టిన
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
గంగమ్మ ఒడికి దిగని
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
పడెనిమిది మెట్లు పడెనిమిది మెట్లు
English Lyrics / Transliteration
Padhenimidhi metlu padhenimidhi metlu
Ammavari gudiki adugupettina
Padhenimidhi metlu padhenimidhi metlu
Padhenimidhi metlu padhenimidhi metlu
Gangamma odiki digani
Padhenimidhi metlu padhenimidhi metlu
Padhenimidhi metlu padhenimidhi metlu
Ammavari gudiki adugupettina
Padhenimidhi metlu padhenimidhi metlu
Padhenimidhi metlu padhenimidhi metlu
Gangamma odiki digani
Padhenimidhi metlu padhenimidhi metlu
Padhenimidhi metlu padhenimidhi metlu
Metla medhana padhenimidhi nagule
Kalla kindhana naligi chachenule
Metla medhana padhenimidhi nagule
Kalla kindhana naligi chachenule
Ammavari metlane daataga
Adugu tappithe antame mari
Ammavari metlane daataga
Adugu tappithe antame mari
Padhenimidhi metlu padhenimidhi metlu
Padhenimidhi metlu padhenimidhi metlu
Ammavari gudiki adugupettina
Padhenimidhi metlu padhenimidhi metlu
Padhenimidhi metlu padhenimidhi metlu
Aashalaku andani aakashamandu
Egiri povarani aashale chuttumutte
Aashalaku andani aakashamandu
Egiri povarani aashale chuttumutte
Ammavari dayanu pondaleka
Adugaduguna aapadale mari
Ammavari dayanu pondaleka
Adugaduguna aapadale mari
Padhenimidhi metlu padhenimidhi metlu
Padhenimidhi metlu padhenimidhi metlu
Ammavari gudiki adugupettina
Padhenimidhi metlu padhenimidhi metlu
Padhenimidhi metlu padhenimidhi metlu
Gangamma odiki digani
Padhenimidhi metlu padhenimidhi metlu
Padhenimidhi metlu padhenimidhi metlu