Telugu Lyrics
నాలో ఏమి చూచి వలచితివి
నన్ను ప్రేమని మరుచుకొంటివి
యెమి చూచి వలచితివి
నాలో ఏమి చూచి వలచితివి
నన్ను ప్రేమని మరుచుకొంటివి
యెమి చూచి వలచితివి
నాలో ఏమి చూచి వలచితివి
నన్ను ప్రేమని మరుచుకొంటివి
అతి సుకుమారమైన
పూబోడుని చూసి
నీ మది వలపు పొంగే
నేను పురుషుడునని
యెరుగక నీ వడిలో
చేరితినే ప్రేమగా
యెమి చూచి వలచితివి
నాలో ఏమి చూచి వలచితివి
నన్ను ప్రేమని మరుచుకొంటివి
రమణియైన నా దేహము
చూసి మురిసిపోవద్దు
అంతరంగమె శోభితము
కలిగి యున్ననాడే
ప్రణయానకు తగుదును
తొలి ప్రేమ కన్నది
యెమి చూచి వలచితివి
నాలో ఏమి చూచి వలచితివి
నన్ను ప్రేమని మరుచుకొంటివి
యెమి చూచి వలచితివి
నాలో ఏమి చూచి వలచితివి
నన్ను ప్రేమని మరుచుకొంటివి
English Lyrics / Transliteration
Naalo emi chuchi valachithivi
Nannu premani maruchukonti vi
Yemi chuchi valachithivi
Naalo emi chuchi valachithivi
Nannu premani maruchukonti vi
Yemi chuchi valachithivi
Naalo emi chuchi valachithivi
Nannu premani maruchukonti vi
Athi sukumaramaina
Pooboduni chusi
Nee madhi valapu ponge
Nenu purushudanani
Yerugaka nee vadilo
Cherithine premaga
Yemi chuchi valachithivi
Naalo emi chuchi valachithivi
Nannu premani maruchukonti vi
Ramaniyaina naa dehamu
Chusi murisipovaddu
Antharangame shobithamu
Kaligi yunnanaade
Pranayanaku thagudunu
Tholi prema kannadi
Yemi chuchi valachithivi
Naalo emi chuchi valachithivi
Nannu premani maruchukonti vi
Yemi chuchi valachithivi
Naalo emi chuchi valachithivi
Nannu premani maruchukonti vi