Telugu Lyrics
శతకోటి రూపాలుగా
శతకోటి నామములుగా
ఆదిశేషుడు సన్నుతించు
హరిలోక నాథుని హరికథ
సహస్ర ఫణీశుడు
సహస్ర నామములతో
సేవించు శ్రీహరికి
సంకీర్తనమే నిత్యము
శతకోటి నామములుగా
ఆదిశేషుడు సన్నుతించు
హరిలోక నాథుని హరికథ
సహస్ర ఫణీశుడు
సహస్ర నామములతో
సేవించు శ్రీహరికి
సంకీర్తనమే నిత్యము
English Lyrics / Transliteration
Shatakoti roopaalugaa
Shatakoti naamamulugaa
Adisheshudu sannutinchu
Harloka naathuni harikatha
Sahasra phanisheudu
Sahasra naamamulatho
Sevinchu Srihariki
Sankeerthaname nityamu
Shatakoti naamamulugaa
Adisheshudu sannutinchu
Harloka naathuni harikatha
Sahasra phanisheudu
Sahasra naamamulatho
Sevinchu Srihariki
Sankeerthaname nityamu