Telugu Lyrics
రారండి రారండి రారండి
స్వామిని దర్శించుకు రండి
శబరిమల అయ్యప్పని దర్శించుకు రండి
రారండి రారండి రారండి
మాల ధరించిన భక్త కోటి
చేసుకుంటూ పూజలు
నినాదాలు చేస్తూ స్వామిని
కొలుచుకుంటూ కదిలే దారి
కారుల్లోను బస్సుల్లోను
రైళ్లలోను నడుచుకుంటూ
వస్తున్నారందరు భక్తితో
స్వామిని చేరే ఆశతో
అయ్యప్ప నామం జపిస్తూ
వాయుదేవుని స్తుతిస్తూ
హరిహరాత్మజుని కొలుస్తూ
కదిలే భక్త జన సందోహం
రారండి రారండి రారండి
రారండి రారండి రారండి
స్వామిని దర్శించుకు రండి
శబరిమల అయ్యప్పని దర్శించుకు రండి
రారండి రారండి రారండి
English Lyrics / Transliteration
Rarandi rarandi rarandi
Swamini darshinchuku randi
Sabari mala Ayyappani darshinchuku randi
Rarandi rarandi rarandi
Maala dharinchina bhakta koti
Chesukuntunu pujalu
Ninadalu chestu swami ni
Koluchukuntu kadile daari
Karullonu busullonu
Raillelonu naduchukuntu
Vastunnandaru bhaktito
Swamini chere aashato
Ayyappa naamam japistu
Vayudevuni stutistu
Hariharathmajuni kolustu
Kadile bhakta jana sandoham
Rarandi rarandi rarandi
Rarandi rarandi rarandi
Swamini darshinchuku randi
Sabari mala Ayyappani darshinchuku randi
Rarandi rarandi rarandi