Telugu Lyrics
శ్రీ సింహాచల నరసింహ
శ్రీ సింహాచల నరసింహ
శ్రీ సింహాచల నరసింహ
నరసింహ నరసింహ నరసింహ
నరసింహ నరసింహ నరసింహ
కరుణాలవాల శ్రీ నరసింహ
కరుణాలవాల శ్రీ నరసింహ
సింహాచల నివాస శ్రీ నరసింహ
సింహాచల నివాస శ్రీ నరసింహ
అంకిలి కోపపు కన్నుల మ్రోల
అంకిలి కోపపు కన్నుల మ్రోల
భక్తజనుల బ్రోచుటయే నీకు వ్రతము
భక్తజనుల బ్రోచుటయే నీకు వ్రతము
నరసింహ నరసింహ నరసింహ
నరసింహ నరసింహ నరసింహ
కరుణాలవాల శ్రీ నరసింహ
కరుణాలవాల శ్రీ నరసింహ
కొండపై వెలసిన శ్రీ నరసింహ
కొండపై వెలసిన శ్రీ నరసింహ
కొండంత ఋణంబు దీర్చుట నీకు విధి
కొండంత ఋణంబు దీర్చుట నీకు విధి
నరసింహ నరసింహ నరసింహ
నరసింహ నరసింహ నరసింహ
కరుణాలవాల శ్రీ నరసింహ
కరుణాలవాల శ్రీ నరసింహ
సింహాచల నివాస శ్రీ నరసింహ
సింహాచల నివాస శ్రీ నరసింహ
అపురూప రూప శ్రీ నరసింహ
అపురూప రూప శ్రీ నరసింహ
అపార శక్తితో లోకముల నడచువాడ
అపార శక్తితో లోకముల నడచువాడ
అభయము నిచ్చు శ్రీ నరసింహ
అభయము నిచ్చు శ్రీ నరసింహ
అనంత కరుణ శ్రీ నరసింహ
అనంత కరుణ శ్రీ నరసింహ
English Lyrics / Transliteration
Sri Simhachala Narasimha
Sri Simhachala Narasimha
Sri Simhachala Narasimha
Narasimha Narasimha Narasimha
Narasimha Narasimha Narasimha
Karunaalavaala Sri Narasimha
Karunaalavaala Sri Narasimha
Simhachala Nivaasa Sri Narasimha
Simhachala Nivaasa Sri Narasimha
Ankili kopapu kannula mrola
Ankili kopapu kannula mrola
Bhaktajanula brochutaye neeku vrathamu
Bhaktajanula brochutaye neeku vrathamu
Narasimha Narasimha Narasimha
Narasimha Narasimha Narasimha
Karunaalavaala Sri Narasimha
Karunaalavaala Sri Narasimha
Kondapai velasina Sri Narasimha
Kondapai velasina Sri Narasimha
Kondanta runambu deercuta neeku vidhi
Kondanta runambu deercuta neeku vidhi
Narasimha Narasimha Narasimha
Narasimha Narasimha Narasimha
Karunaalavaala Sri Narasimha
Karunaalavaala Sri Narasimha
Apoorupa roopa Sri Narasimha
Apoorupa roopa Sri Narasimha
Apaara shaktitho lokamula nadachuvaada
Apaara shaktitho lokamula nadachuvaada
Abhayamu nicchu Sri Narasimha
Abhayamu nicchu Sri Narasimha
Anantha karuna Sri Narasimha
Anantha karuna Sri Narasimha