Telugu Lyrics
వైకుంఠ వాసుడవై వెలసితివి
వేంకటగిరి శిఖరమున వెలసితివి
శ్రీనివాసుడవై చెంతకు చేరితివి
శ్రీ లక్ష్మీనరసింహా స్వామి సముఖాన
వరమిచ్చెదవు
వేంకటగిరి శిఖరమున వెలసితివి
శ్రీనివాసుడవై చెంతకు చేరితివి
శ్రీ లక్ష్మీనరసింహా స్వామి సముఖాన
వరమిచ్చెదవు
English Lyrics / Transliteration
Vaikuntha Vasudavai velasithivi
Venkata giri sikharamuna velasithivi
Srinivasudavai chenthaku cherithivi
Sri Lakshmi Narasimha Swami sannidhana
Varamicchedavu
Venkata giri sikharamuna velasithivi
Srinivasudavai chenthaku cherithivi
Sri Lakshmi Narasimha Swami sannidhana
Varamicchedavu