Telugu Lyrics
తిరుమలవాస శ్రీనివాస
మమ్ము బ్రోవగ రారాదా
శ్రీనివాస శ్రీనివాస
తిరుమలవాస శ్రీనివాస
మమ్ము బ్రోవగ రారాదా
లోకాన ఎందరో దేవతలు
అందరిలోన నీవే గొప్ప
లోకాన ఎందరో దేవతలు
అందరిలోన నీవే గొప్ప
అందరిలోన నీవే గొప్ప
తిరుమలవాస శ్రీనివాస
మమ్ము బ్రోవగ రారాదా
శ్రీనివాస శ్రీనివాస
తిరుమలవాస శ్రీనివాస
మమ్ము బ్రోవగ రారాదా
శరణు శరణు శ్రీనివాస
నీ పాదపద్మములు చేరి
శరణు శరణు శ్రీనివాస
నీ పాదపద్మములు చేరి
నిన్ను కొలుతుము శ్రీనివాస
తిరుమలవాస శ్రీనివాస
మమ్ము బ్రోవగ రారాదా
శ్రీనివాస శ్రీనివాస
తిరుమలవాస శ్రీనివాస
మమ్ము బ్రోవగ రారాదా
English Lyrics / Transliteration
Tirumalavasa Srinivasa
Mammu brovaga raarada
Srinivasa Srinivasa
Tirumalavasa Srinivasa
Mammu brovaga raarada
Lokana endaro devatalu
Andarilona neeve goppa
Lokana endaro devatalu
Andarilona neeve goppa
Andarilona neeve goppa
Tirumalavasa Srinivasa
Mammu brovaga raarada
Srinivasa Srinivasa
Tirumalavasa Srinivasa
Mammu brovaga raarada
Sharana Sharana Srinivasa
Nee padapadmamulu cheri
Sharana Sharana Srinivasa
Nee padapadmamulu cheri
Ninnu koluthumu Srinivasa
Tirumalavasa Srinivasa
Mammu brovaga raarada
Srinivasa Srinivasa
Tirumalavasa Srinivasa
Mammu brovaga raarada