Telugu Lyrics
తిరుమలకొండను దిగివచ్చిన శ్రీవెంకటరమణుడా
మంగళగిరి నరసింహుడవై మమ్మేలుకొనెదవుగా
తిరుమలకొండను దిగివచ్చిన శ్రీవెంకటరమణుడా
అలివేలుమంగతోడె రారయ్య ఆనందవల్లితోడె రారయ్య
అన్నవరం సత్యనారాయణుడవై అరుదెంచి నమ్మినవారిని కాచెదవుగా

కొండంత కోర్కెలు గొనివచ్చిన కోటి దీపాల వెలుగు నీడలలో
కొండంత కోర్కెలు గొనివచ్చిన కోటి దీపాల వెలుగు నీడలలో
అన్నవరం సత్యనారాయణుడవై అరుదెంచి నమ్మినవారిని కాచెదవుగా
తిరుమలకొండను దిగివచ్చిన శ్రీవెంకటరమణుడా
అన్నవరం సత్యనారాయణుడవై అరుదెంచి నమ్మినవారిని కాచెదవుగా
తిరుమలకొండను దిగివచ్చిన శ్రీవెంకటరమణుడా
మంగళగిరి నరసింహుడవై మమ్మేలుకొనెదవుగా
తిరుమలకొండను దిగివచ్చిన శ్రీవెంకటరమణుడా
English Lyrics / Transliteration
Thirumalakondanu digivachina Sri Venkataramunuda
Mangalagiri Narasimhudaai mammelukone daduvugaa

Alivelumangatho de raarayya Aanandavallitho de raarayya
Annavaram Satyanarayanaudaai arudenchi namminavaarini kaachedavugaa

Kondantha korkelu gonivachina koti deepaala velugu needalalo