Telugu Lyrics
చెలియ నీతో నాలో పరువమేలరా
సరసాలన్నీ తెలిసి పంతం నేనెందుకు
సరదాలన్నీ తెలిసి పిచ్చిపట్టనేందుకు
హాయ్ హాయ్ అంటావా నాపై
రాయి రాయి అంటావా దయ చూపవా
హాయ్ హాయ్ అంటావా నాపై
రాయి రాయి అంటావా దయ చూపవా
చలమేలరా నీలో చలమేలరా
చెలియ నీతో నాలో పరువమేలరా
ప్రాయపు నీ కోరికల పాపిష్టి నీ నడుము
పక్కన నేనుంటే భయపడునా మది
మధువొలుకు నీ పెదవి నా పెదవుల చేరే
అది నా మనసుని తొందరపెట్టదే
ముద్దుల ముసుగెందుకు
ముచ్చట వినరాదా
ముద్దుల ముసుగెందుకు
ముచ్చట వినరాదా
పంతమేలరా
పరువమేలరా
చలమేలరా నీలో చలమేలరా
చెలియ నీతో నాలో పరువమేలరా
నీలమణి నీ కనులలో నిదురపోనీ నా కల
నీడనైనా నీతో కలిసి సాగనీ నా పయనం
నీటిలోన నీ కవిత నన్ను ముంచునులే
నమ్మిన నీ చేతితో నాకు వరమై మారుమా
సిగ్గుల అద్దం నేనే
సింగారమాడేటి దేవ
సిగ్గుల అద్దం నేనే
సింగారమాడేటి దేవ
పంతమేలరా
పరువమేలరా
చలమేలరా నీలో చలమేలరా
చెలియ నీతో నాలో పరువమేలరా
సరసాలన్నీ తెలిసి పంతం నేనెందుకు
సరదాలన్నీ తెలిసి పిచ్చిపట్టనేందుకు
హాయ్ హాయ్ అంటావా నాపై
రాయి రాయి అంటావా దయ చూపవా
హాయ్ హాయ్ అంటావా నాపై
రాయి రాయి అంటావా దయ చూపవా
చలమేలరా నీలో చలమేలరా
చెలియ నీతో నాలో పరువమేలరా
English Lyrics / Transliteration
Cheliya neetho naalo paruvamelara
Sarasalanni telisi pantham nenenduku
Saradalanni telisi pichipattanenduku
Hi hi antava naapai
Raayi raayi antava daya chupava
Hi hi antava naapai
Raayi raayi antava daya chupava
Chalamelara neelo chalamelara
Cheliya neetho naalo paruvamelara
Praayapu nee korikala paapishti nee nadumu
Pakkana nenunte bhayapadunaa madi
Madhuvoluku nee pedavi naa pedavula chere
Adi naa manasuni thondarapettade
Muddula musugenduku
Muchata vinaraada
Muddula musugenduku
Muchata vinaraada
Panthamela ra
Paruvamela ra
Chalamelara neelo chalamelara
Cheliya neetho naalo paruvamelara
Neelamani nee kanulalo niduraponee naa kala
Needanainaa neetho kalisi saaganee naa payanam
Neetilona nee kavitha nannu munchunule
Nammina nee chetitho naaku varamai maaruma
Sigul a ddam nene
Singaaramaadeti deva
Sigula addam nene
Singaaramaadeti deva
Panthamela ra
Paruvamela ra
Chalamelara neelo chalamelara
Cheliya neetho naalo paruvamelara
Sarasalanni telisi pantham nenenduku
Saradalanni telisi pichipattanenduku
Hi hi antava naapai
Raayi raayi antava daya chupava
Hi hi antava naapai
Raayi raayi antava daya chupava
Chalamelara neelo chalamelara
Cheliya neetho naalo paruvamelara