Telugu Lyrics
తవ భక్తజన పరిపాలనా
జలజాక్షీ కరుణాకర
తవ భక్తజన పరిపాలనా
అహిపతి శయన సుదర్శన
అఖిల లోకేశ్వర వరదన
అహిపతి శయన సుదర్శన
అఖిల లోకేశ్వర వరదన
విరించి నుత శ్రీ వేంకటేశ్వర
విరించి నుత శ్రీ వేంకటేశ్వర
శరణాగత త్రాణ పరాయణ
శరణాగత త్రాణ పరాయణ
భరణాగత జన సురతరుణ
భరణాగత జన సురతరుణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
విరించి నుత శ్రీ వేంకటేశ్వర
విరించి నుత శ్రీ వేంకటేశ్వర
జలజాక్షీ కరుణాకర
తవ భక్తజన పరిపాలనా
జలజాక్షీ కరుణాకర
తవ భక్తజన పరిపాలనా
English Lyrics / Transliteration
Tava Bhaktajana Paripaalanaa
Jalajaakshi Karunaakara
Tava Bhaktajana Paripaalanaa
Ahpathi Shayana Sudarshana
Akhila Lokeshwara Varadana
Ahpathi Shayana Sudarshana
Akhila Lokeshwara Varadana
Virinchi Nuta Sri Venkateshwara
Virinchi Nuta Sri Venkateshwara
Sharanagatha Traana Paraayana
Sharanagatha Traana Paraayana
Bharanagatha Jana Surataruna
Bharanagatha Jana Surataruna
Narayana Narayana
Narayana Narayana
Virinchi Nuta Sri Venkateshwara
Virinchi Nuta Sri Venkateshwara
Jalajaakshi Karunaakara
Tava Bhaktajana Paripaalanaa
Jalajaakshi Karunaakara
Tava Bhaktajana Paripaalanaa