Telugu Lyrics
తలపు నీవే తలపు తానా పలుకు నీవే
తరుణి నిన్ను బాసి తల్లడిల్లుచున్నాను
తలపు నీవే తలపు తానా పలుకు నీవే
పదిమందిలోన నా మది నిన్ను వెతుకుచున్నది
పదిమందిలోన నా మది నిన్ను వెతుకుచున్నది
కదిలిక నీదే కదా కనులు వెతికే దారి నీదే
కదిలిక నీదే కదా కనులు వెతికే దారి నీదే
తరుణి నిన్ను బాసి తల్లడిల్లుచున్నాను
తలపు నీవే తలపు తానా పలుకు నీవే
రతిమందిరములోన రమించుదెన్నడో
రతిమందిరములోన రమించుదెన్నడో
హృదయేశ్వరి నీ మనసు నా మనసుగ మార్చుకో
హృదయేశ్వరి నీ మనసు నా మనసుగ మార్చుకో
గతమంత కల అయిన కలలు నిజమై వస్తాయా
గతమంత కల అయిన కలలు నిజమై వస్తాయా
మరు జన్మ అయినా నీకు బంధమై ఉంటే చాలు
మరు జన్మ అయినా నీకు బంధమై ఉంటే చాలు
తరుణి నిన్ను బాసి తల్లడిల్లుచున్నాను
తలపు నీవే తలపు తానా పలుకు నీవే
English Lyrics / Transliteration
Talapu neeve talapu taanaa paluku neeve
Taruni ninnu baasi talladilluchunnaanu
Talapu neeve talapu taanaa paluku neeve
Padimandilona naa madi ninnu vetukuchunnadi
Padimandilona naa madi ninnu vetukuchunnadi
Kadiilika neede kadaa kanulu vetike daari neede
Kadiilika neede kadaa kanulu vetike daari neede
Taruni ninnu baasi talladilluchunnaanu
Talapu neeve talapu taanaa paluku neeve
Ratimandiramilona rama’inchudennadoo
Ratimandiramilona rama’inchudennadoo
Hrudayeshvari nee manasu naa manasuga maarchuko
Hrudayeshvari nee manasu naa manasuga maarchuko
Gatamanta kala ayinaa kalalu nijamai vastaayaa
Gatamanta kala ayinaa kalalu nijamai vastaayaa
Maru janma ayinaa neeku bandhamai unte chaalu
Maru janma ayinaa neeku bandhamai unte chaalu
Taruni ninnu baasi talladilluchunnaanu
Talapu neeve talapu taanaa paluku neeve