Telugu Lyrics
ఆరదులే చల్లారదులే అది ఆగదులే
గోరంత దీపం నాదోరంత రూపం
కనబడునా సొగసరిదే కనిపెట్టుకో
గోంగూర తోటలోన గోరంత దీపం
ఆరదులే చల్లారదులే అది ఆగదులే
తనకై తానై తేనె తేనె జల్లుల కాన
తనే తన సొంత రాజ దారిలో పయనం
తనకై తానై తేనె తేనె జల్లుల కాన
తనే తన సొంత రాజ దారిలో పయనం
పరువానికే పరవశించి పలు రీతుల పొంగి
పరుగులోన పరుగుతీసి పంతం గెలిచి
పసిడి వాన పరువంతో పసిడి పూలు పూయించు
పసిడి వాన పరువంతో పసిడి పూలు పూయించు
మధుమాసం పులకరించి మరులు కొలుపు
గోంగూర తోటలోన గోరంత దీపం
ఆరదులే చల్లారదులే అది ఆగదులే
గోరంత దీపం నాదోరంత రూపం
కనబడునా సొగసరిదే కనిపెట్టుకో
చెలియ చెలియ తోడు వుంటే చంద్రబింబమందు
చిన్ని చిన్ని చిలిపి చేష్టలైనా మరుతు
చెలియ చెలియ తోడు వుంటే చంద్రబింబమందు
చిన్ని చిన్ని చిలిపి చేష్టలైనా మరుతు
తనలోన తనని తానే కానలేక
తడబడతా కనలేక
సంద్రమంత సొగసుతోడ సుందరిగా మారి
సంద్రమంత సొగసుతోడ సుందరిగా మారి
తన గమనము గమ్యమంత గమ్యమందు కలిపి
గోంగూర తోటలోన గోరంత దీపం
ఆరదులే చల్లారదులే అది ఆగదులే
గోరంత దీపం నాదోరంత రూపం
కనబడునా సొగసరిదే కనిపెట్టుకో
English Lyrics / Transliteration
Aaradu le challaradu le adi aagadu le
Gorantha deepam naadorantha roopam
Kanabadunaa sogasari de kanipettuko
Gongura thotalona gorantha deepam
Aaradu le challaradu le adi aagadu le
Thanakai thaane thene thene jallula kaana
Thane thana sontha raaja daarilo payanam
Thanai thane thane thene thene jallula kaana
Thane thana sontha raaja daarilo payanam
Paruvaanike paravashinchi palu reethula pongi
Parugulona parugutheesi pantham gelichi
Pasidi vaana paruvamtho pasidi poolu pooyinchu
Pasidi vaana paruvamtho pasidi poolu pooyinchu
Madhumasam pulakarinchii marulu kolupu
Gongura thotalona gorantha deepam
Aaradu le challaradu le adi aagadu le
Gorantha deepam naadorantha roopam
Kanabadunaa sogasari de kanipettuko
Cheliya cheliya thodu vunte chandrabimbamandu
Chinni chinni chilipi chesTalainaa maruthu
Cheliya cheliya thodu vunte chandrabimbamandu
Chinni chinni chilipi chesTalainaa maruthu
Thanalona thanani thaane kaanaleka
Thadabadathaa kaanaleka
Sandramantha sogasuthoda sundarigaa maari
Sandramantha sogasuthoda sundarigaa maari
Thana gamanam gamyantha gamyamandu kalipi
Gongura thotalona gorantha deepam
Aaradu le challaradu le adi aagadu le
Gorantha deepam naadorantha roopam
Kanabadunaa sogasari de kanipettuko