Telugu Lyrics
పొంగి పారే ప్రవాహమాయె
నీ దివ్య ప్రేమ నా హృదయ వాకిలి
తెరచి లోనికి చేరి కొలువాయె
యెహోవా నా నాధుడవు
యేసయ్యా నా రక్షకుడవు
యెహోవా నా నాధుడవు
యేసయ్యా నా రక్షకుడవు
నా పాపములను కడిగివేసి
నీ రక్తముతో నన్ను శుద్ధి చేసి
కొత్త జీవము నీతో నింపినావు
నీ శాంతితో నన్ను నడిపినావు
యెహోవా నా నాధుడవు
యేసయ్యా నా రక్షకుడవు
యెహోవా నా నాధుడవు
యేసయ్యా నా రక్షకుడవు
నీవు లేక నేనెంత శూన్యుడను
నీ కృప లేక నేనెంత దుఃఖితుడను
నీ కరుణ నాపై చూపినావు
నీ సన్నిధిలో నన్ను నిలిపినావు
యెహోవా నా నాధుడవు
యేసయ్యా నా రక్షకుడవు
యెహోవా నా నాధుడవు
యేసయ్యా నా రక్షకుడవు
English Lyrics / Transliteration
Pongipare pravahamaye
Nee divya prema naa hrudaya vakili
Therachi loniki cheri koluvaye
Yehova naa naadhudavu
Yesayya naa rakshakudavu
Yehova naa naadhudavu
Yesayya naa rakshakudavu
Naa papamulanu kadigivesi
Nee rakthamutho nannu shuddhi chesi
Kotha jeevamu neetho nimpinaavu
Nee shanthitho nannu nadipinaavu
Yehova naa naadhudavu
Yesayya naa rakshakudavu
Yehova naa naadhudavu
Yesayya naa rakshakudavu
Neevu leka nenentha shoonyudanu
Nee krupa leka nenentha dukhhitudanu
Nee karuna naapai choopinaavu
Nee sannidhilone nannu nilipinaavu
Yehova naa naadhudavu
Yesayya naa rakshakudavu
Yehova naa naadhudavu
Yesayya naa rakshakudavu