Telugu Lyrics
ఆరాధన నీకే చెల్లించెదము
స్తుతి మహిమ ప్రభావములు నీకే చెల్లును
నీవే మా యేసయ్యా నీవే మా రక్షకా
అందరి పాపములకై బలియాయె నీవే
నిన్ను స్తుతించెదము
నీ బా యెహోవా నీవే మా దేవా
ఆరాధన నీకే చెల్లించెదము
శ్రమలలో ఆదరణ నీవే
దుఃఖములో సంతోషము నీవే
అంధకారములో వెలుగు నీవే
మాకు ఆశ్రయము నీవే
నీ బా యెహోవా నీవే మా దేవా
ఆరాధన నీకే చెల్లించెదము
నీ పరిశుద్ధ నామము మహిమగల నామము
లోక రక్షకుడవై వచ్చితివే
నీ కరుణకు హద్దులు లేవు
నీ ప్రేమకు సాటి లేదు
నీ బా యెహోవా నీవే మా దేవా
ఆరాధన నీకే చెల్లించెదము
English Lyrics / Transliteration
Aaradhana neeke chellinchemu
Sthuthi mahima prabhavammulu neeke chellunu
Neeve maa Yesayya neeve maa rakshaka
Andari paapamulakai baliyaaye neeve
Ninnu sthuthinchedamu
Nee baa Yehova neeve maa deva
Aaradhana neeke chellinchemu
Shramalalo aadarana neeve
Dukhamulo santhoshamu neeve
Andhakaaramulo velugu neeve
Maaku aasrayamu neeve
Nee baa Yehova neeve maa deva
Aaradhana neeke chellinchemu
Nee parishuddha naamamu mahimagala naamamu
Loka rakshakudavai vacchithive
Nee karunaku haddhulu levu
Nee premaku saati ledu
Nee baa Yehova neeve maa deva
Aaradhana neeke chellinchemu