Telugu Lyrics
కలాయో మాయో
కలాయో మాయో
కలాయో మాయో
ఒంటరి గది లో ఒంటరి లోకం
ఒంటరి శ్వాసలో ఒంటరి భారం
నీకంటూ ఇక్కడ ఎవరూ లేరు
నువ్వంటూ నిన్ను నువ్వే చూసుకో
నీ బ్రతుకు కథ నీదే
ఈ లోకం నీదే
ఏదీ నీది కాదే
బ్రతికింది చాలులే
నవ్వుతూ బ్రతుకు
ఏడుస్తూ బ్రతుకు
ఏదైనా సరే
ఒంటరి బ్రతుకే
కలాయో మాయో
కలాయో మాయో
కలాయో మాయో
కలాయో మాయో
నాతో ఉండు
నాలో ఉండు
నాకై ఉండు
నాడైన నీడై
కలాయో మాయో
కలాయో మాయో
కలాయో మాయో
కలాయో మాయో
ఒంటరి గది లో ఒంటరి లోకం
ఒంటరి శ్వాసలో ఒంటరి భారం
నీకంటూ ఇక్కడ ఎవరూ లేరు
నువ్వంటూ నిన్ను నువ్వే చూసుకో
నీ బ్రతుకు కథ నీదే
ఈ లోకం నీదే
ఏదీ నీది కాదే
బ్రతికింది చాలులే
నవ్వుతూ బ్రతుకు
ఏడుస్తూ బ్రతుకు
ఏదైనా సరే
ఒంటరి బ్రతుకే
కలాయో మాయో
కలాయో మాయో
కలాయో మాయో
కలాయో మాయో
English Lyrics / Transliteration
Kalayo Mayo
Kalayo Mayo
Kalayo Mayo
Ontari gadhi lo ontari lokam
Ontari shvasalo ontari bharam
Neekantu ikkada evaru leru
Nuvvantu ninnu nuvve chusuko
Nee bratuku katha neede
Ee lokam neede
Edi needi kade
Brathikindi chalule
Navvutu bratuku
Eduustu bratuku
Edaina sare
Ontari bratuke
Kalayo Mayo
Kalayo Mayo
Kalayo Mayo
Kalayo Mayo
Natho undu
Nalo undu
Naakai undu
Naadaina needai
Kalayo Mayo
Kalayo Mayo
Kalayo Mayo
Kalayo Mayo
Ontari gadhi lo ontari lokam
Ontari shvasalo ontari bharam
Neekantu ikkada evaru leru
Nuvvantu ninnu nuvve chusuko
Nee bratuku katha neede
Ee lokam neede
Edi needi kade
Brathikindi chalule
Navvutu bratuku
Eduustu bratuku
Edaina sare
Ontari bratuke
Kalayo Mayo
Kalayo Mayo
Kalayo Mayo
Kalayo Mayo