Telugu Lyrics
రాముడొక్కడే లోకాన
రాముడొక్కడే
రాముడొక్కడే రాముడొక్కడే
రాముడొక్కడే లోకాన
రాముడొక్కడే
రామ నామమే పరమ శాంతి
రామ నామమే పరమ శక్తి
రామ నామమే అమృతమండి
రామ నామమే శ్రీకరమండి
రాముడొక్కడే రాముడొక్కడే
రాముడొక్కడే లోకాన
రాముడొక్కడే
లోకమంతా ఒక్కటై
పారవశ్యం పొందితే
రామ నామమే
అంతా పాడుతుంటే
అపుడు వినిపించే
ఆదరణ ఆశ్రయం
రామ నామమే
రాముడొక్కడే రాముడొక్కడే
రాముడొక్కడే లోకాన
రాముడొక్కడే
కాలమంతా కాలితో
తన్ని తరిమి వేస్తే
రామ నామమే
భారమంతా భయమంతా
బలిమిని జయమిస్తే
రామ నామమే
రాముడొక్కడే రాముడొక్కడే
రాముడొక్కడే లోకాన
రాముడొక్కడే
రాముడొక్కడే రాముడొక్కడే
రాముడొక్కడే లోకాన
రాముడొక్కడే
English Lyrics / Transliteration
Ramudokkade lokana
Ramudokkade
Ramudokkade Ramudokkade
Ramudokkade lokana
Ramudokkade
Rama namame parama shanti
Rama namame parama shakti
Rama namame amrutamandi
Rama namame shrikara mandi
Ramudokkade Ramudokkade
Ramudokkade lokana
Ramudokkade
Lokamanta okkattai
Paravashyam pondite
Rama namame
Anta padutunte
Apopudu vinipinche
Adarana ashrayam
Rama namame
Ramudokkade Ramudokkade
Ramudokkade lokana
Ramudokkade
Kalamanta kalito
Tanni tarimi vestey
Rama namame
Bharamanta bhayamanta
Balimini jayamistey
Rama namame
Ramudokkade Ramudokkade
Ramudokkade lokana
Ramudokkade
Ramudokkade Ramudokkade
Ramudokkade lokana
Ramudokkade