Telugu Lyrics
అమ్మ దేవదేవీ శ్రీ గౌరీ
వరములిచ్చే దేవర శ్రీ గౌరీ
భక్త పాలిణి శ్రీ గౌరీ
అఖిల లోకానికే అవతారానివి
అంబికా దుర్గా నేనొక దాసురాలిని
అనుదినం నీ పూజకే అంకితమాయెను
ఆశ్రయం నీవే కానమ్మా
దేవీశ్వరీ శ్రీ గౌరీ
అమ్మ దేవదేవీ శ్రీ గౌరీ
వరములిచ్చే దేవర శ్రీ గౌరీ
భక్త పాలిణి శ్రీ గౌరీ
కరుణామయివి దుర్గమాతవు
కష్టాలు తీర్చే కాత్యాయనివి
అమరత్వము నిచ్చెదవు
అభయమొసగే ఆదిశక్తివి
దేవీశ్వరీ శ్రీ గౌరీ
అమ్మ దేవదేవీ శ్రీ గౌరీ
వరములిచ్చే దేవర శ్రీ గౌరీ
భక్త పాలిణి శ్రీ గౌరీ
English Lyrics / Transliteration
Am’ma Dēvadēvī Śrī Gaurī
Varamuliccē Dēvara Śrī Gaurī
Bhakta Pāḷiṇi Śrī Gaurī
Akhila Lōkānikē Avatārānivi
Ambikā Durga Nē’noka Dāsurālini
Anudinaṁ Nī Pūjake Aṅkitamāyenu
Āśrayaṁ Nīvē Kānammā
Devīśvarī Śrī Gaurī
Am’ma Dēvadēvī Śrī Gaurī
Varamuliccē Dēvara Śrī Gaurī
Bhakta Pāḷiṇi Śrī Gaurī
Karuṇāmayivi Durgamātavu
Kaṣṭālu tīrcē Kātyāyanivi
Amaratvamu Niccedavu
Abhayam’m’mosagē Ādiśaktivi
Devīśvarī Śrī Gaurī
Am’ma Dēvadēvī Śrī Gaurī
Varamuliccē Dēvara Śrī Gaurī
Bhakta Pāḷiṇi Śrī Gaurī