Telugu Lyrics
నా మనసులో ఏదో
ఏమైంది ఏమైంది…
నీతో కలిసి నడకలో
ప్రేమంటే ఇదేనా…
ఇది నిజమేనా…
చూసినా చూడనట్టు…
ఉన్నా ఊరుకోనట్టు…
ఓ… నిన్ను చూసే ప్రతిసారి
గుండెల్లో ఏదో వేగమే
నా చూపులు నీపై ఆగే
మళ్లీ మళ్లీ మళ్ళీ…
ఏమైంది ఏమైంది…
నా మనసులో ఏదో
ఏమైంది ఏమైంది…
నీతో కలిసి నడకలో
కళ్ళల్లో వెలుగింకా…
కొత్తగా లోకం
వెళ్ళె దారేది…
చెప్పదే కాలం…
ప్రతి అడుగులో నీతోనే
ఏదో తెలియని ఆశతో
గాలిలో తేలిపోతున్నా
మళ్ళీ మళ్ళీ మళ్ళీ…
ఏమైంది ఏమైంది…
నా మనసులో ఏదో
ఏమైంది ఏమైంది…
నీతో కలిసి నడకలో
ప్రేమంటే ఇదేనా…
ఇది నిజమేనా…
చూసినా చూడనట్టు…
ఉన్నా ఊరుకోనట్టు…
ఓ… నిన్ను చూసే ప్రతిసారి
గుండెల్లో ఏదో వేగమే
నా చూపులు నీపై ఆగే
మళ్లీ మళ్లీ మళ్ళీ…
English Lyrics / Transliteration
Naa manasulo edo
Yemaindi yemaindi…
Neetho kalisi nadakalo
Premante idhena…
Idi nijamena…
Chusina choodanattu…
Unnaa uurukonattu…
Oh… Ninnu choose prathisaari
Gundello edo vegamey
Naa choopulu neepai aage
Malli malli malli…
Yemaindi yemaindi…
Naa manasulo edo
Yemaindi yemaindi…
Neetho kalisi nadakalo
Kallallo veluginkaa…
Kothagaa lokam
Velle daaredi…
Cheppade kaalam…
Prathi adugulo neethone
Edo teliyani aashatho
Gaalilo telipothunnaa
Malli malli malli…
Yemaindi yemaindi…
Naa manasulo edo
Yemaindi yemaindi…
Neetho kalisi nadakalo
Premante idhena…
Idi nijamena…
Chusina choodanattu…
Unnaa uurukonattu…
Oh… Ninnu choose prathisaari
Gundello edo vegamey
Naa choopulu neepai aage
Malli malli malli…