Telugu Lyrics
నా నీడ లో నీడగా.. నీడగా..
కాలం లో లయం కా.. లయం కా..
నా దారినే చేరి.. కలవనా..
ప్రాణం లో ప్రాణం గా.. ప్రాణమా..
నా నీడ లో నీడగా.. నీడగా..
కాలం లో లయం కా.. లయం కా..
నా దారినే చేరి.. కలవనా..
నీ చూపుల మాయలో.. నేను
తనువు లో తనువై.. నే వెలిగే..
నీ మాటల తీయదనం.. లో
మదిలో మరిచి.. నే పులకరించే..
ఒక్క అడుగు.. వేయకున్నా..
నా గమ్యం.. నువ్వే..
ఎన్నో జన్మ.. లొచ్చినా..
నా లోకం.. నువ్వే..
నా లోకం.. నువ్వే..
ప్రాణం లో ప్రాణం గా.. ప్రాణమా..
నా నీడ లో నీడగా.. నీడగా..
కాలం లో లయం కా.. లయం కా..
నా దారినే చేరి.. కలవనా..
నీ రాక లో.. ఊహలన్నీ..
అందం లో.. అందంగా..
నీ కలయిక.. లో..
పండుగే.. పండుగ..
మౌనం లో.. మౌనం గా..
మర్ఛిపో.. నా..
ఆనందం.. ఆనందంగా..
అన్నిటినీ.. దాటె..
నమ్మకంలో.. నమ్మకంగా..
నాయెడ.. చేర..
ఎంతైన.. దీర..
చెంతకే.. చేర..
చెంతకే.. చేర..
ప్రాణం లో ప్రాణం గా.. ప్రాణమా..
నా నీడ లో నీడగా.. నీడగా..
కాలం లో లయం కా.. లయం కా..
నా దారినే చేరి.. కలవనా..
English Lyrics / Transliteration
Nā needa lo needagā.. needagā..
Kālam lo layam kā.. layam kā..
Nā dārinē chēri.. kalavanā..
Pranam lo pranamga.. pranamā..
Nā needa lo needagā.. needagā..
Kālam lo layam kā.. layam kā..
Nā dārinē chēri.. kalavanā..
Nee chūpula māyalō.. nēnu
Tanuvu lo tanuvai.. nē veligē..
Nee māṭala tīyadanam.. lō
Madilō marachi.. nē pulakarinchē..
Okka aḍugu.. vēyakunnā..
Nā gamyam.. nuvvē..
Ennō janma.. lochchinā..
Nā lōkam.. nuvvē..
Nā lōkam.. nuvvē..
Pranam lo pranamga.. pranamā..
Nā needa lo needagā.. needagā..
Kālam lo layam kā.. layam kā..
Nā dārinē chēri.. kalavanā..
Nee rāka lō.. ūhalannī..
Andam lō.. andangā..
Nee kalayika.. lō..
Paṇḍugē.. paṇḍuga..
Maunam lō.. maunam gā..
Mārchipō.. nā..
Ānandam.. ānandangā..
Anniti nee.. dāṭē..
Nammakam lō.. nammakangā..
Nāyeḍa.. chēra..
Entaina.. dīra..
Chēntakē.. chēra..
Chēntakē.. chēra..
Pranam lo pranamga.. pranamā..
Nā needa lo needagā.. needagā..
Kālam lo layam kā.. layam kā..
Nā dārinē chēri.. kalavanā..