Telugu Lyrics
అమ్మమ్మమ్మో అది ఎంత దూరం
తమ్ముడు తమ్ముడు భూదేవి
తవ్వితే తవ్వితే లోతు ఎంత
అన్నా అన్నా ఆకాశం
అమ్మమ్మమ్మో అది ఎంత దూరం
తమ్ముడు తమ్ముడు భూదేవి
తవ్వితే తవ్వితే లోతు ఎంత
అదేనా కథ
అదేనా కథ
అమ్మయ్యా అబ్బా
అమ్మయ్యా అబ్బా
అదేనా కథ
అదేనా కథ
అదిగో అంబరం
అదిగో అంబరం
అదిగో అంబరం
అదిగో అంబరం
అన్నయ్య అన్నయ్య
నీ చేయి పట్టుకొని
అమ్మమ్మమ్మమ్మో
భయమే లేదయ్యా
తమ్ముడు తమ్ముడు
నా తోడు నీవుంటే
అమ్మమ్మమ్మమ్మో
హైరేలో లోకమయా
ఒక్కసారిగా
ఒకరికొకరం
చేయందించుకుందాం
రమ్మని చేరే
రమ్మని చేరే
రంగుల లోకమయా
అదిగో అంబరం
అదిగో అంబరం
అదిగో అంబరం
అదిగో అంబరం
ఒక్కసారిగా
ఒకరికొకరం
చేయందించుకుందాం
రమ్మని చేరే
రమ్మని చేరే
రంగుల లోకమయా
అన్నయ్య అన్నయ్య
నీ చేయి పట్టుకొని
అమ్మమ్మమ్మమ్మో
భయమే లేదయ్యా
తమ్ముడు తమ్ముడు
నా తోడు నీవుంటే
అమ్మమ్మమ్మమ్మో
హైరేలో లోకమయా
అన్నా అన్నా ఆకాశం
అమ్మమ్మమ్మో అది ఎంత దూరం
తమ్ముడు తమ్ముడు భూదేవి
తవ్వితే తవ్వితే లోతు ఎంత
అదేనా కథ
అదేనా కథ
అమ్మయ్యా అబ్బా
అమ్మయ్యా అబ్బా
అదేనా కథ
అదేనా కథ
English Lyrics / Transliteration
Ammamamammo adi entha dooram
Tammudu tammudu bhudevi
Tavvite tavvite lothu entha
Anna anna akasham
Ammamamammo adi entha dooram
Tammudu tammudu bhudevi
Tavvite tavvite lothu entha
Adhena katha
Adhena katha
Ammayya abba
Ammayya abba
Adhena katha
Adhena katha
Adhigo ambaram
Adhigo ambaram
Adhigo ambaram
Adhigo ambaram
Annayya annayya
Nee cheyi pattukoni
Ammamamammo
Bhayamē lēdayya
Tammudu tammudu
Naa thodu neevuṇte
Ammamamammo
Hairēlo lokamayya
Okka sarigaa
Okarikokaram
Cheyandinchukundam
Rammani chēre
Rammani chēre
Rangula lokamayya
Adhigo ambaram
Adhigo ambaram
Adhigo ambaram
Adhigo ambaram
Okka sarigaa
Okarikokaram
Cheyandinchukundam
Rammani chēre
Rammani chēre
Rangula lokamayya
Annayya annayya
Nee cheyi pattukoni
Ammamamammo
Bhayamē lēdayya
Tammudu tammudu
Naa thodu neevuṇte
Ammamamammo
Hairēlo lokamayya
Anna anna akasham
Ammamamammo adi entha dooram
Tammudu tammudu bhudevi
Tavvite tavvite lothu entha
Adhena katha
Adhena katha
Ammayya abba
Ammayya abba
Adhena katha
Adhena katha