Telugu Lyrics
దగ్గరకొస్తే నీ చెంత నా సొంతం
గాలిలోన తేలి తేలి నీతో రాను
కలిసుంటే ఈ క్షణం కలకాలం
ఆ… ఓ…
డాచుకో డాచుకో దాగి ఉన్న దొంగి
దగ్గరకొస్తే నీ చెంత నా సొంతం
గాలిలోన తేలి తేలి నీతో రాను
కలిసుంటే ఈ క్షణం కలకాలం
వెన్నెలలో రాదెంత వేదన
తన ఒడిలో దాచేంత ప్రేమా
చీకటిలో దాగునే మాయ
తను వెంట ఉంటె సుఖమే
రాజా ఈ రాధా నీ గుండెలో
నీ శ్వాసలో…
నేను… ఉంటా…
డాచుకో డాచుకో దాగి ఉన్న దొంగి
దగ్గరకొస్తే నీ చెంత నా సొంతం
గాలిలోన తేలి తేలి నీతో రాను
కలిసుంటే ఈ క్షణం కలకాలం
పసిడి రేకు ముఖములోన
పసుపు కుంకుమ కనిపించె
సిగలోన పువ్వెంత విరిసె
నీ ఊసులన్ని నా పెదవుల
రాజా ఈ రాధా నీ గుండెలో
నీ శ్వాసలో…
నేను… ఉంటా…
డాచుకో డాచుకో దాగి ఉన్న దొంగి
దగ్గరకొస్తే నీ చెంత నా సొంతం
గాలిలోన తేలి తేలి నీతో రాను
కలిసుంటే ఈ క్షణం కలకాలం
English Lyrics / Transliteration
Daggarakosthe nee chenthe naa sontham
Gaalilona theli theli neetho raanu
Kalisunte ee kshanam kalakaalam
Aa… Oh…
Dachuko dachuko daagi unna dongi
Daggarakosthe nee chenthe naa sontham
Gaalilona theli theli neetho raanu
Kalisunte ee kshanam kalakaalam
Vennelalo raadentha vedana
Thana odilo daachentha prema
Cheekatilo daagune maaya
Thanu venta unte sukame
Raajaa ee raadhaa nee gundelo
Nee swaasalo…
Nenu… untaa…
Dachuko dachuko daagi unna dongi
Daggarakosthe nee chenthe naa sontham
Gaalilona theli theli neetho raanu
Kalisunte ee kshanam kalakaalam
Pasidi reku mukhamulona
Pasupu kumkuma kanpinche
Sigalona puventha virise
Nee oosulanni naa pedavula
Raajaa ee raadhaa nee gundelo
Nee swaasalo…
Nenu… untaa…
Dachuko dachuko daagi unna dongi
Daggarakosthe nee chenthe naa sontham
Gaalilona theli theli neetho raanu
Kalisunte ee kshanam kalakaalam