Telugu Lyrics
ఎగిరిపోతూ పాడుతున్నావే
అడవిలోన అడుగడుగున
ఏవో కలలు కంటున్నావే
కొండకాకి కొండకాకి
ఎగిరిపోతూ పాడుతున్నావే
అడవిలోన అడుగడుగున
ఏవో కలలు కంటున్నావే
తనే తనే తనే తనే
ఒకటే ధ్యాసే
తనతోటే తనతోటే
మనసే దోచే
తనే తనే తనే తనే
ఒకటే ధ్యాసే
తనతోటే తనతోటే
మనసే దోచే
కొండకాకి కొండకాకి
ఎగిరిపోతూ పాడుతున్నావే
అడవిలోన అడుగడుగున
ఏవో కలలు కంటున్నావే
ఎంతో ఏమో అనుకున్నా
ఎందుకో ఏమో తెలీదు
ఎవరినో నేను కన్నా
ఎందుకో ఏమో తెలీదు
ఓ సన్నజాజి పువ్వా
ఏ రంగులో మెరిసెనే
ఎక్కడో ఎక్కడో
మది దోచుకు పోయెనే
కొండకాకి కొండకాకి
ఎగిరిపోతూ పాడుతున్నావే
అడవిలోన అడుగడుగున
ఏవో కలలు కంటున్నావే
మబ్బుల్లేని ఆకాశం
పగిలినట్టు ఐపోయెనే
కళ్ళల్లోన దీపాలం
తగిలినట్టు ఐపోయెనే
కళ్ళెట్టనో నువ్వో
ఎక్కడో ఎలాగో
ఏమైందో ఏమో
నాకే తెలీదే
చూపే రాళ్ళ దారుల్లో
పూల తోటల ఐపోయెనే
గాలి చెప్పిన పాటల్లో
రగిలినట్టే ఐపోయెనే
కొండకాకి కొండకాకి
ఎగిరిపోతూ పాడుతున్నావే
అడవిలోన అడుగడుగున
ఏవో కలలు కంటున్నావే
తనే తనే తనే తనే
ఒకటే ధ్యాసే
తనతోటే తనతోటే
మనసే దోచే
తనే తనే తనే తనే
ఒకటే ధ్యాసే
తనతోటే తనతోటే
మనసే దోచే
కొండకాకి కొండకాకి
ఎగిరిపోతూ పాడుతున్నావే
అడవిలోన అడుగడుగున
ఏవో కలలు కంటున్నావే
English Lyrics / Transliteration
Egiri pothu paaduthunave
Adavilona aduguduguna
Yevo kalalu kantunave
Kondakaaki kondakaaki
Egiri pothu paaduthunave
Adavilona aduguduguna
Yevo kalalu kantunave
Thane thane thane thane
Okate dhyase
Thanathote thanathote
Manase doche
Thane thane thane thane
Okate dhyase
Thanathote thanathote
Manase doche
Kondakaaki kondakaaki
Egiri pothu paaduthunave
Adavilona aduguduguna
Yevo kalalu kantunave
Entho emo anukunna
Endhuko emo thelidhu
Evarino nenu kanna
Endhuko emo thelidhu
O sannajaaji puvva
Ye rangulo merisene
Ekkado ekkado
Madhi dochuku poyene
Kondakaaki kondakaaki
Egiri pothu paaduthunave
Adavilona aduguduguna
Yevo kalalu kantunave
Mabbu leni aakasam
Pagilinattu aipoyene
Kallalona deepalam
Thagilinattu aipoyene
Kallettano nuvvo
Ekkado elago
Amaindho emo
Naake telide
Choope raalla daarullo
Poola thotalai aipoyene
Gaali cheppina paatalo
Ragilinatte aipoyene
Kondakaaki kondakaaki
Egiri pothu paaduthunave
Adavilona aduguduguna
Yevo kalalu kantunave
Thane thane thane thane
Okate dhyase
Thanathote thanathote
Manase doche
Thane thane thane thane
Okate dhyase
Thanathote thanathote
Manase doche
Kondakaaki kondakaaki
Egiri pothu paaduthunave
Adavilona aduguduguna
Yevo kalalu kantunave