Telugu Lyrics
అయ్యప్ప శరణు ఘోష
అందరినీ చేయును మోక్ష
అయ్యప్ప శరణు ఘోష
శివుని తనయుడు అయ్యప్ప
శబరి కొలిచిన అయ్యప్ప
అనుగ్రహించు అయ్యప్ప
అందరికీ నీవే అయ్యప్ప
అయ్యప్ప శరణు ఘోష
అందరినీ చేయును మోక్ష
అయ్యప్ప శరణు ఘోష
మహిషీ మర్ధనుడు అయ్యప్ప
భక్త జన పాలన అయ్యప్ప
కారుణ్యమూర్తి అయ్యప్ప
కాపాడరయ్యప్ప
అయ్యప్ప శరణు ఘోష
అందరినీ చేయును మోక్ష
అయ్యప్ప శరణు ఘోష
English Lyrics / Transliteration
Ayyappa Saranu Ghosha
Andarini Cheyunu Moksha
Ayyappa Saranu Ghosha
Shivuni Tanayudu Ayyappa
Sabari Kolichina Ayyappa
Anugrahinchu Ayyappa
Andariki Neeve Ayyappa
Ayyappa Saranu Ghosha
Andarini Cheyunu Moksha
Ayyappa Saranu Ghosha
Mahishi Mardhanudu Ayyappa
Bhakta Jana Paalana Ayyappa
Karunyamoorthy Ayyappa
Kaapadar Ayyappa
Ayyappa Saranu Ghosha
Andarini Cheyunu Moksha
Ayyappa Saranu Ghosha