Telugu Lyrics
స్వామియే శరణం అయ్యప్ప
హరిహరపుత్ర అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శబరిగిరీశ అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
హరిహరపుత్ర అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
కార్తీక మాసాన
శివశంకరుడు పరవశాన
అంబికతో ఆనందాన
చేసెను రూపం అయ్యప్ప
మంగళ రూపా అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
హరిహరపుత్ర అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
జన్మించినది అయ్యప్ప
అనంతరము అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
భక్తవత్సలుడు అయ్యప్ప
పరమత్యాగి అయ్యప్ప
జగన్నాథుడు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
నీవే మా దైవం అయ్యప్ప
హరిహరపుత్ర అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శబరిగిరీశ అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
హరిహరపుత్ర అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
మహిషిని సంహారము చేసే
ధర్మ శాస్తా అయ్యప్ప
మోహపాశం తెంచు అయ్యప్ప
పరమహంస అయ్యప్ప
ఓంకార రూపం అయ్యప్ప
సంరక్షకుడవు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
నీవే మా దైవం అయ్యప్ప
హరిహరపుత్ర అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శబరిగిరీశ అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
హరిహరపుత్ర అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Swamiyey Sharanam Ayyappa
Harihara Putra Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Shabarigireesha Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Harihara Putra Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Karthika masana
Shiva Shankarudu paravashana
Ambikatho anandana
Chesenu roopam Ayyappa
Mangala roopa Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Harihara Putra Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Ayyappa Ayyappa
Janminchinadi Ayyappa
Anantharamu Ayyappa
Ayyappa Ayyappa
Bhaktavatsaludu Ayyappa
Paramatyagi Ayyappa
Jagannathudu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Neeve maa daivam Ayyappa
Harihara Putra Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Shabarigireesha Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Harihara Putra Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Mahishini samharam chese
Dharma Shastha Ayyappa
Mohapasam tenchu Ayyappa
Paramahamsa Ayyappa
Omkara roopam Ayyappa
Samrakshakudavu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Neeve maa daivam Ayyappa
Harihara Putra Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Shabarigireesha Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Harihara Putra Ayyappa
Swamiyey Sharanam Ayyappa