Telugu Lyrics
మా అయ్యప్పస్వామి మా అయ్యప్పస్వామి
శరణం అయ్యప్ప స్వామి
శరణం అయ్యప్ప స్వామి
మా అయ్యప్పస్వామి మా అయ్యప్పస్వామి
మా అయ్యప్పస్వామి మా అయ్యప్పస్వామి
కొండొకడు దండొకడు
వనమెల్ల తిరిగొచ్చాడు
గొంతున కలకంఠుడు
గొప్పగ పిలిచొచ్చాడు
ఇరుముడి కట్టిన వాడు
ఇంకొకడిలా లేడు
వనమంతా తిరిగొచ్చిన
మన అయ్యప్పస్వామి
మా అయ్యప్పస్వామి మా అయ్యప్పస్వామి
మా అయ్యప్పస్వామి మా అయ్యప్పస్వామి
అదిగో చూడు దేవలోకం
వంగి నమస్కరించు
భక్తితో నీ మనసున
హరిహరపుత్రుని దలచు
నీవు చేసే ప్రార్ధన
నీకు కావలసిన వరము
ఇచ్చేవాడు నీ అయ్యప్ప
అవధూత దిగంబర
మా అయ్యప్పస్వామి మా అయ్యప్పస్వామి
మా అయ్యప్పస్వామి మా అయ్యప్పస్వామి
శరణం అయ్యప్ప స్వామి
శరణం అయ్యప్ప స్వామి
మా అయ్యప్పస్వామి మా అయ్యప్పస్వామి
మా అయ్యప్పస్వామి మా అయ్యప్పస్వామి
English Lyrics / Transliteration
Maa Ayyappaswamy Maa Ayyappaswamy
Sharanam Ayyappa Swami
Sharanam Ayyappa Swami
Maa Ayyappaswamy Maa Ayyappaswamy
Maa Ayyappaswamy Maa Ayyappaswamy
Kondokadu Dandokadu
Vanamella Thirigochadu
Gontuna Kalakanthudu
Goppaga Pilichochadu
Irumudi Kattina Vaadu
InkokaDila Ledu
Vanamanta Thirigochina
Mana Ayyappaswamy
Maa Ayyappaswamy Maa Ayyappaswamy
Maa Ayyappaswamy Maa Ayyappaswamy
Adigo Chudu Devalokam
Vangi Namaskarinchu
Bhakthitho Nee Manasuna
Hariharaputruni Dalachu
Neevu Chese Prarthana
Neeku Kaavalasina Varamu
Ichchevaadu Nee Ayyappa
Avadhutha Digambara
Maa Ayyappaswamy Maa Ayyappaswamy
Maa Ayyappaswamy Maa Ayyappaswamy
Sharanam Ayyappa Swami
Sharanam Ayyappa Swami
Maa Ayyappaswamy Maa Ayyappaswamy
Maa Ayyappaswamy Maa Ayyappaswamy