Telugu Lyrics
శబరిగిరి కరిగిపోవాలి భక్తితో నేడు
అయ్యప్ప దీక్షతో సాగే ఈ యాత్ర
హరిహరసుతుని చేరే భవ్యమైన యాత్ర
మరయెరుమడి తలనిడా యాత్ర సాగెను నేడు
శబరిగిరి కరిగిపోవాలి భక్తితో నేడు
దూర తీరాల నుండి వచ్చాము మేము
కార్తవరాయని దర్శించ కోరి వచ్చాము మేము
ఘన ఘోరారణ్యాల దాటుకుంటూ వచ్చాము
భక్త్యాంజలి ఘటించి పూజించుకుంటాము
మరయెరుమడి తలనిడా యాత్ర సాగెను నేడు
శబరిగిరి కరిగిపోవాలి భక్తితో నేడు
నీలకంఠుని పుత్రునికి జేజేలు
మలయాళస్వామికి జేజేలు
అయ్యప్ప అయ్యప్ప అని పిలుచుకుంటాము
నీ దయ మాపై వుండుమని వేడుకుంటాము
మరయెరుమడి తలనిడా యాత్ర సాగెను నేడు
శబరిగిరి కరిగిపోవాలి భక్తితో నేడు
అయ్యప్ప దీక్షతో సాగే ఈ యాత్ర
హరిహరసుతుని చేరే భవ్యమైన యాత్ర
English Lyrics / Transliteration
Shabarigiri karigipovaali bhakthitho nedu
Ayyappa deekshatho saage ee yatra
Hariharasuthuni chere bhavyamaina yatra
Marayerumudi thalanida yatra saagenu nedu
Shabarigiri karigipovaali bhakthitho nedu
Doora theeraala nundi vachchaamu memu
Kaarthavarayani darshinchakori vachchaamu memu
Ghana ghooraaranyaala daatukuntu vachchaamu
Bhakthyanjali ghatinchi poojinchukuntaamu
Marayerumudi thalanida yatra saagenu nedu
Shabarigiri karigipovaali bhakthitho nedu
Neelakantuni putruniki jejelu
Malayaal Swami ki jejelu
Ayyappa Ayyappa ani piluchukuntaamu
Nee daya maapai vundumani vedukuntaamu
Marayerumudi thalanida yatra saagenu nedu
Shabarigiri karigipovaali bhakthitho nedu
Ayyappa deekshatho saage ee yatra
Hariharasuthuni chere bhavyamaina yatra