Telugu Lyrics
శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం
శంకర సుత శబరిశ అయ్యప్ప
శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం
శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం
భూతనాధ భక్తజన పాలకా
స్వామియే శరణం అయ్యప్ప
మానిత వరద మంగళ దీపకా
స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం
శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం
అష్టైశ్వర్యాల నందించు మా అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అంతరంగమె నీ నిలయమౌ అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
మణి కంఠా స్వామి మాలధారుల
కొంగు బంగారము నీవే అయ్యప్ప
పదునెట్టాంబడి యెక్కించు మా దేవా
స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం
శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం
శంకర సుత శబరిశ అయ్యప్ప
శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం
శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం
English Lyrics / Transliteration
Sharanam Ayyappa Ayyappa Sharanam
Shankara Sutha Sabarisha Ayyappa
Sharanam Ayyappa Ayyappa Sharanam
Sharanam Ayyappa Ayyappa Sharanam
Bhoothanadha Bhakthajana Palaka
Swamiyey Sharanam Ayyappa
Maanitha Varadha Mangala Deepaka
Swamiyey Sharanam Ayyappa
Sharanam Ayyappa Ayyappa Sharanam
Sharanam Ayyappa Ayyappa Sharanam
Ashtaiswaryala Nandinchu Maa Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Antharangamey Nee Nilayamou Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Mani Kanta Swami Maladharula
Kongu Bangaramu Neevey Ayyappa
Padinettambadi Yekkinchu Maa Deva
Swamiyey Sharanam Ayyappa
Sharanam Ayyappa Ayyappa Sharanam
Sharanam Ayyappa Ayyappa Sharanam
Shankara Sutha Sabarisha Ayyappa
Sharanam Ayyappa Ayyappa Sharanam
Sharanam Ayyappa Ayyappa Sharanam