Telugu Lyrics
భగవద్గీతా శాంతి వచనం
ఓం శాంతి శాంతి శాంతి
అర్థమవ్వాలి సుమా
అనుభవించాలి సుమా
ఆచరించాలి సుమా
భగవద్గీతా శాంతి వచనం
శాంతి వచనం
అన్యాయం తొలగిపోతుంది
అశాంతి తగ్గిపోతుంది
ధర్మం నిలబడిపోతుంది
జగత్తు వర్ధిల్లుతుంది
భగవద్గీతా శాంతి వచనం
శాంతి వచనం
అంధకారం తొలగిపోతుంది
ఆనందం నిలిచిపోతుంది
జ్ఞానం పెరిగిపోతుంది
శాంతి రాజ్యమేలుతుంది
భగవద్గీతా శాంతి వచనం
శాంతి వచనం
ఓం శాంతి శాంతి శాంతి
English Lyrics / Transliteration
Bhagavad Geetha Shanti Vachanam
Om Shanti Shanti Shanti
Ardhamavvali Suma
Anubhavinchali Suma
Acharinchali Suma
Bhagavad Geetha Shanti Vachanam
Shanti Vachanam
Anyayam tholagipothundi
Ashanthi thaggipothundi
Dharmam nilabadipothundi
Jagatthu vardhilluthundi
Bhagavad Geetha Shanti Vachanam
Shanti Vachanam
Andhakaram tholagipothundi
Anandam nilichipothundi
Gnanam perigipothundi
Shanti rajyemeluthundi
Bhagavad Geetha Shanti Vachanam
Shanti Vachanam
Om Shanti Shanti Shanti