Telugu Lyrics
మామేష్యసి సత్యం తే ప్రతిజ్ఞా ప్రియోసి మే
శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం
శ్రీమద్భగవద్గీతా మాతా
శ్రీకృష్ణ ప్రేమ ప్రధాతా
అనునిత్యం మది నిలపగా
ఆనందమున ద్రోవగా
కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే
ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః
శరణాగతి రక్షణా
భక్తవత్సల భరణా
పాపతాపముల బాయగా
పారమార్థిక మార్గముగా
శరణాగతి రక్షణా
భక్తవత్సల భరణా
పాపతాపముల బాయగా
పారమార్థిక మార్గముగా
శాంతి కరాయ సత్యాయ
శాశ్వతాయ చిదాతమే
కృష్ణాయ వేదరూపాయ
గురవే భగవతే నమః
English Lyrics / Transliteration
Maameshyasi satyam te, pratigna priyosi me
Shruti smriti purananam, aalayam karunalayam
Namami bhagavatpada shankaram lokashankaram
Srimad bhagavad gita mata
Sri Krishna prema pradata
Anunityam madi nilapaga
Anandamuna drovaga
Krishnaya Vasudevaya Haraye Paramatmane
Pranatah kleshanashaya Govindaya Namo Namah
Sharanagati rakshana
Bhaktavatsala bharana
Papa tapamula bayaga
Paramarthika margamuga
Sharanagati rakshana
Bhaktavatsala bharana
Papa tapamula bayaga
Paramarthika margamuga
Shanti karaya satyaya
Shashvataya chidatmane
Krishnaya vedaroopaya
Gurave bhagavate namah