Telugu Lyrics
నేను భయపడను అన్యాయం
నీ దయ వుంటే నాకు నీ దయ వుంటే
నేను భయపడను అన్యాయం
నా కంక్షే విజయం
అన్నదమ్ములనే బంధాలు
అన్నదమ్ములనే బంధాలు
బంధాలు వదలి విడిపోవాలంట
రక్తసంబంధాలను రాళ్ళతో
రక్తసంబంధాలను రాళ్ళతో
కొట్టి తొక్కేయాలంట
అన్నదమ్ములనే బంధాలు
నా కంక్షే విజయం – నా కంక్షే విజయం
నేను భయపడను అన్యాయం
నీ దయ వుంటే నాకు నీ దయ వుంటే
నేను భయపడను అన్యాయం
నా కంక్షే విజయం
అడవికి వెళ్ళాలంట – అడవికి వెళ్ళాలంట
కామక్రోధాలు వదలాలంట
రాజ్యలక్ష్మిని వదలాలంట
రాజ్యలక్ష్మిని వదలాలంట
దాక్షిణ్యమున్న చోట దారి పడాలంట
రాజ్యలక్ష్మిని వదలాలంట
నా కంక్షే విజయం – నా కంక్షే విజయం
నేను భయపడను అన్యాయం
నీ దయ వుంటే నాకు నీ దయ వుంటే
నేను భయపడను అన్యాయం
నా కంక్షే విజయం
English Lyrics / Transliteration
Nenu bhayapadanu anyayam
Nee daya vunte naaku nee daya vunte
Nenu bhayapadanu anyayam
Naa kankshe vijayam
Annadammulane bandhaalu
Annadammulane bandhaalu
Bandhaalu vadali vidipovaalanta
Rakthasambandhaalanu raallatho
Rakthasambandhaalanu raallatho
Kotti thokkeyaalanta
Annadammulane bandhaalu
Naa kankshe vijayam – Naa kankshe vijayam
Nenu bhayapadanu anyayam
Nee daya vunte naaku nee daya vunte
Nenu bhayapadanu anyayam
Naa kankshe vijayam
Adaviki vellaalanta – Adaviki vellaalanta
Kaamakrodhaalu vadalaalanta
Rajyalakshmini vadalaalanta
Rajyalakshmini vadalaalanta
Daakshinyamunna chota daari padaalanta
Rajyalakshmini vadalaalanta
Naa kankshe vijayam – Naa kankshe vijayam
Nenu bhayapadanu anyayam
Nee daya vunte naaku nee daya vunte
Nenu bhayapadanu anyayam
Naa kankshe vijayam