Telugu Lyrics
పరమభూయః ప్రపద్యంతే జ్ఞానినో మాం పరంతప
అఘోర కృత్యముల నెల్ల నొనరించితి వసుధలో
మొరపెట్టితి భక్తితోడ నన్ను మరచుట నీ తప్పు
భగవంతుని సాయమున భవబంధము లన్ని తొలగి
ఇంతటితో నిలువక ఇంకొక్కమాట వినుము
పరమభూయః ప్రపద్యంతే జ్ఞానినో మాం పరంతప
అఘోర కృత్యముల నెల్ల నొనరించితి వసుధలో
మరచితివే నన్నుగాన భగవంతుని నిందలేల
పాపములనెల్ల వదలి భక్తి మార్గమును వీడక

English Lyrics / Transliteration
Paramabhooyaḥ prapadyante jñānino māṁ parantapa
Aghōra kr̥tyamulanu nēla nonariñchiti vasudhalō
Morapeṭṭiti bhaktitōḍa nannu marachuta nī tappu
Bhagavantuni sāyamuna bhavabandhamulanni tolagi
Intati tō niluvaka iṅkōkkamāṭa vinumu

Marachitivē nannugāna bhagavantuni nindalēla
Pāpamulanella vadali bhakti mārgamu nu vīḍaka