Telugu Lyrics
సర్వము నీవే శ్రీకృష్ణా
సమస్త భూతేశ్వరుడవు నీవే
సర్వము నీవే శ్రీకృష్ణా
అంతము లేనివాడవు నీవే
అవ్యయుడవు నీవే శ్రీకృష్ణా
అంతము లేనివాడవు నీవే
అవ్యయుడవు నీవే శ్రీకృష్ణా
సమస్త భూతేశ్వరుడవు నీవే
సర్వము నీవే శ్రీకృష్ణా
త్రిగుణాతీతుడవు నీవే
త్రికాలజ్ఞానివి నీవే శ్రీకృష్ణా
త్రిగుణాతీతుడవు నీవే
త్రికాలజ్ఞానివి నీవే శ్రీకృష్ణా
యజ్ఞ స్వరూపుడవు నీవే
యోగీశ్వరుడవు నీవే శ్రీకృష్ణా
యజ్ఞ స్వరూపుడవు నీవే
యోగీశ్వరుడవు నీవే శ్రీకృష్ణా
సమస్త భూతేశ్వరుడవు నీవే
సర్వము నీవే శ్రీకృష్ణా
దేవకీ నందనుడవు నీవే
ధర్మ స్వరూపుడవు నీవే శ్రీకృష్ణా
దేవకీ నందనుడవు నీవే
ధర్మ స్వరూపుడవు నీవే శ్రీకృష్ణా
అర్జున సఖుడవు నీవే
అఖిల లోకేశ్వరుడవు నీవే శ్రీకృష్ణా
అర్జున సఖుడవు నీవే
అఖిల లోకేశ్వరుడవు నీవే శ్రీకృష్ణా
సమస్త భూతేశ్వరుడవు నీవే
సర్వము నీవే శ్రీకృష్ణా
English Lyrics / Transliteration
Sarvamu neeve Sri Krishna
Samastha bhootheswarudavu neeve
Sarvamu neeve Sri Krishna
Anthamu lenivaadavu neeve
Avyayudavu neeve Sri Krishna
Anthamu lenivaadavu neeve
Avyayudavu neeve Sri Krishna
Samastha bhootheswarudavu neeve
Sarvamu neeve Sri Krishna
Trigunatheethudavu neeve
Trikalagnanivi neeve Sri Krishna
Trigunatheethudavu neeve
Trikalagnanivi neeve Sri Krishna
Yagna swaroopudavu neeve
Yogeshwarudavu neeve Sri Krishna
Yagna swaroopudavu neeve
Yogeshwarudavu neeve Sri Krishna
Samastha bhootheswarudavu neeve
Sarvamu neeve Sri Krishna
Devaki nandanudavu neeve
Dharma swaroopudavu neeve Sri Krishna
Devaki nandanudavu neeve
Dharma swaroopudavu neeve Sri Krishna
Arjuna sakhudavu neeve
Akhila lokeshwarudavu neeve Sri Krishna
Arjuna sakhudavu neeve
Akhila lokeshwarudavu neeve Sri Krishna
Samastha bhootheswarudavu neeve
Sarvamu neeve Sri Krishna