Telugu Lyrics
లోకాన దైవమెవ్వరు లేరమ్మా
అమ్మా నాన్న నీవేగా
లోకాన దైవమెవ్వరు లేరమ్మా
కన్నతల్లివి కదా
నా పాలిట వరానివే కదా
నా పాలిట వరానివే కదా
అమ్మా నాన్న నీవేగా
లోకాన దైవమెవ్వరు లేరమ్మా
కనుపాపవో నీవే
నా గుండెలోని రాగమవే
కనుపాపవో నీవే
నా గుండెలోని రాగమవే
అందమైన నీ స్వరమే
అమృతమాయె కదా
అమృతమాయె కదా
అమ్మా నాన్న నీవేగా
లోకాన దైవమెవ్వరు లేరమ్మా
నీ నవ్వులే వెన్నెల
నీ మాటలే కిన్నెర
నీ నవ్వులే వెన్నెల
నీ మాటలే కిన్నెర
భువిలో నిన్నే కని
నే ధన్యజీనినైతి కదా
ధన్యజీనినైతి కదా
అమ్మా నాన్న నీవేగా
లోకాన దైవమెవ్వరు లేరమ్మా
English Lyrics / Transliteration
Lokana Daivamevvaru Leramma
Amma Nanna Neevega
Lokana Daivamevvaru Leramma
Kannathallivi Kada
Naa Paalita Varaniive Kada
Naa Paalita Varaniive Kada
Amma Nanna Neevega
Lokana Daivamevvaru Leramma
Kanupaapavo Neeve
Naa Gunde Loni Ragameve
Kanupaapavo Neeve
Naa Gunde Loni Ragameve
Andamaina Nee Swarame
Amrutamayye Kada
Amrutamayye Kada
Amma Nanna Neevega
Lokana Daivamevvaru Leramma
Nee Navvule Vennela
Nee Maatale Kinnnera
Nee Navvule Vennela
Nee Maatale Kinnnera
Bhuvilo Ninne Kani
Ne DhanyajeeNinaithi Kada
DhanyajeeNinaithi Kada
Amma Nanna Neevega
Lokana Daivamevvaru Leramma