Lyrics / Details

Telugu Lyrics

ఇంద్రకీలాద్రిపైన దేవదేవుడు కొలువున్నాడు
పార్వతీ దేవి చేత పరమేశ్వరుడు వెలసినాడు
భక్త జనాల కష్టాలు కన్నీళ్లతో కడిగేసే
వరాలిచ్చే స్వామి వాడు వరమిచ్చే స్వామి వాడు
కలియుగ దైవం వాడు
ఇంద్రకీలాద్రిపైన దేవదేవుడు కొలువున్నాడు
పార్వతీ దేవి చేత పరమేశ్వరుడు వెలసినాడు

అలకల అలరారే ముంగురులు
అలకల అలరారే ముంగురులు
అందాల వయ్యారాల కోరికలు
సందె పొద్దున సాయంకాలం
సందె పొద్దున సాయంకాలం
కనుల విందులు సేయునవి
కనుల విందులు సేయునవి
నడకా నడకా నాట్యమాడగా
నడకా నడకా నాట్యమాడగా
తనువు పులకించి పులకించగా
తనువు పులకించి పులకించగా
తనువు పులకించి పులకించగా

తారలన్నీ తలవంచే పాదాలంట
తారలన్నీ తలవంచే పాదాలంట
వరదానమై వర్షించే నీ కరుణాంత
వరదానమై వర్షించే నీ కరుణాంత
అందాల రాశి నీ రూపం
అందాల రాశి నీ రూపం
అపురూప శివ రూపం
అపురూప శివ రూపం
అపురూప శివ రూపం
అపురూప శివ రూపం

ఇంద్రకీలాద్రిపైన దేవదేవుడు కొలువున్నాడు
పార్వతీ దేవి చేత పరమేశ్వరుడు వెలసినాడు
భక్త జనాల కష్టాలు కన్నీళ్లతో కడిగేసే
వరాలిచ్చే స్వామి వాడు వరమిచ్చే స్వామి వాడు
కలియుగ దైవం వాడు
ఇంద్రకీలాద్రిపైన దేవదేవుడు కొలువున్నాడు
పార్వతీ దేవి చేత పరమేశ్వరుడు వెలసినాడు

English Lyrics / Transliteration

Indrakiladripaina devadevudu koluvunnadu
Parvati devi cheta parameswarudu velasinnadu
Bhakta janala kashtalu kannillatho kadigesey
Varalicche swami vaadu varamicche swami vaadu
Kaliyuga daivam vaadu
Indrakiladripaina devadevudu koluvunnadu
Parvati devi cheta parameswarudu velasinnadu

Alakala alarare mungurulu
Alakala alarare mungurulu
Andala vyyarala korikalu
Sande podduna sayam kalam
Sande podduna sayam kalam
Kanula vindulu seyunavi
Kanula vindulu seyunavi
Nadaka nadaka natyamadaga
Nadaka nadaka natyamadaga
Tanuvu pulakinchi pulakinchaga
Tanuvu pulakinchi pulakinchaga
Tanuvu pulakinchi pulakinchaga

Taralanni talavanche padalanta
Taralanni talavanche padalanta
Varadanamai varshiche nee karunanta
Varadanamai varshiche nee karunanta
Andala rasi nee rupam
Andala rasi nee rupam
Apurupa siva rupam
Apurupa siva rupam
Apurupa siva rupam
Apurupa siva rupam

Indrakiladripaina devadevudu koluvunnadu
Parvati devi cheta parameswarudu velasinnadu
Bhakta janala kashtalu kannillatho kadigesey
Varalicche swami vaadu varamicche swami vaadu
Kaliyuga daivam vaadu
Indrakiladripaina devadevudu koluvunnadu
Parvati devi cheta parameswarudu velasinnadu

Related Searches

Indrakeeladripaina mp3 downloadfree download Indrakeeladripaina songIndrakeeladripaina Bhavani Bhakthi Mala mp3 downloadIndrakeeladripaina 1984 song downloaddownload Indrakeeladripaina high qualityIndrakeeladripaina 320kbps mp3 downloadIndrakeeladripaina lyrics and downloadIndrakeeladripaina ringtone downloadIndrakeeladripaina Garjana mp3south sangeeth Indrakeeladripaina downloadlisten to Indrakeeladripaina onlinepopular songs from Bhavani Bhakthi MalaIndrakeeladripaina original audio downloadIndrakeeladripaina song mp3 1984Indrakeeladripaina mp3 download 2026

User Reviews

3.4
★★★☆☆ (3.4)

Average Rating based on recent listeners

Ira from Bangalore
★★★★★

"Excellent collection of songs. South Sangeeth never disappoints."

Angel from Patna
★★★★★

"Excellent collection of songs. South Sangeeth never disappoints."

Akash from Jaipur
★☆☆☆☆

"The background score is incredible. Thanks for sharing."

Gaurav from Lucknow
★★★★☆

"A must-listen for all music lovers."

Aarav from Mumbai
★★☆☆☆

"Finally found the high-quality version of this song. Thanks!"