Telugu Lyrics
అంతరంగాన ఏవో అంతులేని వింతలలో
అజ్ఞానంతో జనులు అనంతలోకాలలో
అంతరంగాన ఏవో అంతులేని వింతలలో
అజ్ఞానంతో జనులు…
ఆశ నిరాశల మధ్య ఆడి పాడే బంధాలు
ఆడే ఆటలోన ఆరంభాలు ముగింపులు
ఆశ నిరాశల మధ్య ఆడి పాడే బంధాలు
ఆడే ఆటలోన ఆరంభాలు ముగింపులు
అజ్ఞానంతో జనులు అనంతలోకాలలో
అంతరంగాన ఏవో అంతులేని వింతలలో
అజ్ఞానంతో జనులు…
కాలచక్రపు వేగంతో కదిలే జగతిలో
కలలో కూడ తెలియని కలలన్నీ కనే బ్రతుకులో
కాలచక్రపు వేగంతో కదిలే జగతిలో
కలలో కూడ తెలియని కలలన్నీ కనే బ్రతుకులో
అజ్ఞానంతో జనులు అనంతలోకాలలో
అంతరంగాన ఏవో అంతులేని వింతలలో
అజ్ఞానంతో జనులు…
English Lyrics / Transliteration
Antharangāna ēvō anthuleni vinthalalo
Agnanamtho janulu ananthalokālalo
Antharangāna ēvō anthuleni vinthalalo
Agnanamtho janulu…
Asha nirāśala madhya ādi pāde bandhālu
Āde ātālōna ārambhālu mugimpulu
Asha nirāśala madhya ādi pāde bandhālu
Āde ātālōna ārambhālu mugimpulu
Agnanamtho janulu ananthalokālalo
Antharangāna ēvō anthuleni vinthalalo
Agnanamtho janulu…
Kālacakrapu vēgantō kadilē jagatilo
Kalalo kūda teliyani kalalannī kanē bratukulo
Kālacakrapu vēgantō kadilē jagatilo
Kalalo kūda teliyani kalalannī kanē bratukulo
Agnanamtho janulu ananthalokālalo
Antharangāna ēvō anthuleni vinthalalo
Agnanamtho janulu…