Telugu Lyrics
పగలూ రేయి నువ్వేలే నాకని
పండుగెదిరొచ్చిందిగా ఓ అమ్మాయి
పగలూ రేయి నువ్వేలే నాకని
పండుగెదిరొచ్చిందిగా ఓ అబ్బాయి
పగలూ రేయి నువ్వేలే నాకని
పండుగెదిరొచ్చిందిగా ఓ అబ్బాయి
పగలూ రేయి నువ్వేలే నాకని
ఇది కొత్త సంక్రాంతి
ఇది కొత్త సంక్రాంతి
ఇది కొత్త సంక్రాంతి
ఇది కొత్త సంక్రాంతి
ఇది కొత్త సంక్రాంతి
ఇది కొత్త సంక్రాంతి
పండుగెదిరొచ్చిందిగా ఓ అమ్మాయి
పగలూ రేయి నువ్వేలే నాకని
పండుగెదిరొచ్చిందిగా ఓ అబ్బాయి
పగలూ రేయి నువ్వేలే నాకని
ఏ కన్ను చూసినా నీ కన్నులా
ఏ మబ్బు చూసినా నీ చెంపలా
నీ పెదవి చూసి పున్నమి చంద్రుడు
తన వెన్నెలనే మరిచేనుగా
నీ కను సైగలు కమ్మని కోయిల
పలికే రాగాలు తెలుసుగా
నీ కను సైగలు కమ్మని కోయిల
పలికే రాగాలు తెలుసుగా
ఇది కొత్త సంక్రాంతి
ఇది కొత్త సంక్రాంతి
పండుగెదిరొచ్చిందిగా ఓ అమ్మాయి
పగలూ రేయి నువ్వేలే నాకని
పండుగెదిరొచ్చిందిగా ఓ అబ్బాయి
పగలూ రేయి నువ్వేలే నాకని
నీ నడుము వయ్యారాలు
అందాల హరివిల్లులు
నీ నడక చూసి కనులు
సెలయేటి గీతాలు
మల్లి పూల జడ వయ్యారాలు
మధువుల సిరిజల్లులు
నీ ముంగురులు
మెత్తని వెన్నెల
వెన్నెలలు
ఇది కొత్త సంక్రాంతి
ఇది కొత్త సంక్రాంతి
ఇది కొత్త సంక్రాంతి
ఇది కొత్త సంక్రాంతి
ఇది కొత్త సంక్రాంతి
ఇది కొత్త సంక్రాంతి
పండుగెదిరొచ్చిందిగా ఓ అమ్మాయి
పగలూ రేయి నువ్వేలే నాకని
పండుగెదిరొచ్చిందిగా ఓ అబ్బాయి
పగలూ రేయి నువ్వేలే నాకని
ఏ కన్ను చూసినా నీ కన్నులా
ఏ మబ్బు చూసినా నీ చెంపలా
నీ పెదవి చూసి పున్నమి చంద్రుడు
తన వెన్నెలనే మరిచేనుగా
నీ కను సైగలు కమ్మని కోయిల
పలికే రాగాలు తెలుసుగా
నీ కను సైగలు కమ్మని కోయిల
పలికే రాగాలు తెలుసుగా
ఇది కొత్త సంక్రాంతి
ఇది కొత్త సంక్రాంతి
English Lyrics / Transliteration
Pagaloo Reyi Nuvvele Naakani
Pandugedhirocchindhiga O Ammaayi
Pagaloo Reyi Nuvvele Naakani
Pandugedhirocchindhiga O Abbayi
Pagaloo Reyi Nuvvele Naakani
Pandugedhirocchindhiga O Abbayi
Pagaloo Reyi Nuvvele Naakani
Idhi Kottha Sankranthi
Idhi Kottha Sankranthi
Idhi Kottha Sankranthi
Idhi Kottha Sankranthi
Idhi Kottha Sankranthi
Idhi Kottha Sankranthi
Pandugedhirocchindhiga O Ammaayi
Pagaloo Reyi Nuvvele Naakani
Pandugedhirocchindhiga O Abbayi
Pagaloo Reyi Nuvvele Naakani
Ae Kannu Chusinaa Nee Kannulaa
Ae Mabbu Chusinaa Nee Chempalaa
Nee Pedhavi Choosi Punnami Chandrudu
Thana VennelanE Marichenugaa
Nee Kanu Saigalu Kammani Koyila
Palike Raagaalu Thelusugaa
Nee Kanu Saigalu Kammani Koyila
Palike Raagaalu Thelusugaa
Idhi Kottha Sankranthi
Idhi Kottha Sankranthi
Pandugedhirocchindhiga O Ammaayi
Pagaloo Reyi Nuvvele Naakani
Pandugedhirocchindhiga O Abbayi
Pagaloo Reyi Nuvvele Naakani
Nee Nadumu Vayyaaraalu
Andaala Harivillulu
Nee Naduka Choosi Kanulu
SelayEti Geethaalu
Malli Poola Jada Vayyaaraalu
Madhuvula Siri Jallulu
Nee Mungurulu
Meththani Vennela
Vennelalu
Idhi Kottha Sankranthi
Idhi Kottha Sankranthi
Idhi Kottha Sankranthi
Idhi Kottha Sankranthi
Idhi Kottha Sankranthi
Idhi Kottha Sankranthi
Pandugedhirocchindhiga O Ammaayi
Pagaloo Reyi Nuvvele Naakani
Pandugedhirocchindhiga O Abbayi
Pagaloo Reyi Nuvvele Naakani
Ae Kannu Chusinaa Nee Kannulaa
Ae Mabbu Chusinaa Nee Chempalaa
Nee Pedhavi Choosi Punnami Chandrudu
Thana VennelanE Marichenugaa
Nee Kanu Saigalu Kammani Koyila
Palike Raagaalu Thelusugaa
Nee Kanu Saigalu Kammani Koyila
Palike Raagaalu Thelusugaa
Idhi Kottha Sankranthi
Idhi Kottha Sankranthi