Telugu Lyrics
పలకరింత లాలించ
పలికెనులే చిరునవ్వు
చిలక పలక పలుక
పలుకులే మధురముగా
పలికెనులే మదిలో
ఆకాశం చుక్కలు
నేల మీద పూలు
ఏది నీ అడుగు
ఏది నీ చూపు
చినుకు జల్లు చినుకు
చిన్ని ఆశ చిగురు
తెల్లవారెనే
తెల్లారే తెలతెలవారే
చిలుక పలక పలక
పలకరింత లాలించ
పలికెనులే చిరునవ్వు
చిలక పలక పలుక
పలుకులే మధురముగా
పలికెనులే మదిలో
కమ్మని తీపి కల
కళ్ళలోన మెరిసె
నేనున్నదే ఒక కల
కలలోన ఉదయించ
లోకమంతా ఒకటే
మనసునంతా ఒకటే
అవునన్నదే నీ ప్రేమ
అంతేగా
చిలుక పలక పలక
పలకరింత లాలించ
పలికెనులే చిరునవ్వు
చిలక పలక పలుక
పలుకులే మధురముగా
పలికెనులే మదిలో
English Lyrics / Transliteration
Palakarinta laalincha
Palikenule chirunavvu
Chilaka palaka paluka
Palukule madhuramugaa
Palikenule madhilo
Aakaasham chukkalu
Nela meeda poolu
Edi nee adugu
Edi nee choopu
Chinuku jallu chinuku
Chinni aasha chiguru
Thellavaarene
Thellaare thelathallavaare
Chiluka palaka palaka
Palakarinta laalincha
Palikenule chirunavvu
Chilaka palaka paluka
Palukule madhuramugaa
Palikenule madhilo
Kammani theepi kala
Kallalona merise
Nenunnade oka kala
Kalalona udayincha
Lokamantha okate
Manasuntha okate
Avunannade nee prema
Anthegaa
Chiluka palaka palaka
Palakarinta laalincha
Palikenule chirunavvu
Chilaka palaka paluka
Palukule madhuramugaa
Palikenule madhilo