Telugu Lyrics
బందూరీతి బందూరీతి
లోయలలోన దూకుతున్నా
చెలియ చేరి నవ్వుతున్నా
కళ్ళలోన కలలు దాచుకొని
ప్రియుని కొరకు వేచి యుంటి
పాలబుగ్గల వెన్నెలలొ
పైరుపంట వెలుగులోన
బందూరీతి బందూరీతి
బందూరీతి బందూరీతి
పైరగాలి వీస్తుంటే
పరువమెంతో పొంగుతుంటే
నడుము వంపు తిరిగీ
నవలా నడుస్తూ మురిసీ
పైరగాలి వీస్తుంటే
పరువమెంతో పొంగుతుంటే
నడుము వంపు తిరిగీ
నవలా నడుస్తూ మురిసీ
పొన్న పూల తోటలోన
చుక్కలన్ని దిగివస్తే
బందూరీతి బందూరీతి
బందూరీతి బందూరీతి
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా
అడుగులేస్తూ వస్తుంటే
అందుకోనని చూస్తుంటే
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా
అడుగులేస్తూ వస్తుంటే
అందుకోనని చూస్తుంటే
పంపరి పండు దెచ్చితీ
ప్రేమగా నాకిచ్చితీ
బందూరీతి బందూరీతి
బందూరీతి బందూరీతి
లోయలలోన దూకుతున్నా
చెలియ చేరి నవ్వుతున్నా
కళ్ళలోన కలలు దాచుకొని
ప్రియుని కొరకు వేచి యుంటి
పాలబుగ్గల వెన్నెలలొ
పైరుపంట వెలుగులోన
బందూరీతి బందూరీతి
బందూరీతి బందూరీతి
English Lyrics / Transliteration
Banduriti Banduriti
Loyalalona dookuthunna
Cheliya cheri navvuthunna
Kallalona kalalu dachukoni
Priyunikoraku vechi yunti
Palabuggala vennelalo
Pairupanta velugulona
Banduriti Banduriti
Banduriti Banduriti
Pairugali veesthunte
Paruvamentho ponguthunte
Nadumu vampu thirigi
Navala nadusthu murisi
Pairugali veesthunte
Paruvamentho ponguthunte
Nadumu vampu thirigi
Navala nadusthu murisi
Ponna poola thotalona
Chukkalanni digivasthe
Banduriti Banduriti
Banduriti Banduriti
Mellaga mellaga
Mellaga mellaga
Adugulesthu vasthunte
Andukonani choosthunte
Mellaga mellaga
Mellaga mellaga
Adugulesthu vasthunte
Andukonani choosthunte
Pampari pandu dechithi
Prematho naakichithi
Banduriti Banduriti
Banduriti Banduriti
Loyalalona dookuthunna
Cheliya cheri navvuthunna
Kallalona kalalu dachukoni
Priyunikoraku vechi yunti
Palabuggala vennelalo
Pairupanta velugulona
Banduriti Banduriti
Banduriti Banduriti