Telugu Lyrics
అనురాగ దేవతకు అర్పితమైనది ఈ హృదయము
ప్రాణేశ్వరి నీవే నా ప్రాణము
నీవే నా సర్వస్వం
అనురాగ దేవతకు అర్పితమైనది ఈ హృదయము
మధుమాసాల మారాణివు మరువగలనా నిన్ను
మమతల మహారాణివు మరువగలనా నిన్ను
నీ ఒడిలో సేదతీరితే…
నీ ఒడిలో సేదతీరితే…
సుఖమౌ ఈ లోకము
అనురాగ దేవతకు అర్పితమైనది ఈ హృదయము
పున్నమి రేయి నీ చూపుతో…
పున్నమి రేయి నీ చూపుతో…
వెన్నెల కాంతుల నింపగా
పూవుల వంతెన నీ నవ్వుతో
పూవుల వంతెన నీ నవ్వుతో
పూయించెను నా జీవితం
అనురాగ దేవతకు అర్పితమైనది ఈ హృదయము
ప్రియతమా… ప్రియతమా…
ప్రియతమా… ప్రియతమా…
నీ పలుకే నాకు వేదము
నీ నడకే నాకు సరిగమ
ప్రియతమా… ప్రియతమా…
ప్రియతమా… ప్రియతమా…
నీ ఒడిలో సేదతీరితే…
నీ ఒడిలో సేదతీరితే…
సుఖమౌ ఈ లోకము
అనురాగ దేవతకు అర్పితమైనది ఈ హృదయము
ప్రాణేశ్వరి నీవే నా ప్రాణము
నీవే నా సర్వస్వం
అనురాగ దేవతకు అర్పితమైనది ఈ హృదయము
English Lyrics / Transliteration
Anuraga devathaku arpitamainadi ee hrudayamu
Praneshwari neeve naa praanamu
Neeve naa sarvasvam
Anuraga devathaku arpitamainadi ee hrudayamu
Madhumasala maranivu maruvalegana ninnu
Mamathala maharanivu maruvalegana ninnu
Nee odilo sedatheerithey…
Nee odilo sedatheerithey…
Sukhamou ee lokamu
Anuraga devathaku arpitamainadi ee hrudayamu
Punnami rayi nee chooputho…
Punnami rayi nee chooputho…
Vennela kanthula nimpaga
Poovula vanthena nee navvutho
Poovula vanthena nee navvutho
Pooyinchenu naa jeevitham
Anuraga devathaku arpitamainadi ee hrudayamu
Priyamathama… Priyamathama…
Priyamathama… Priyamathama…
Nee paluke naaku vedamu
Nee nadake naaku sarigama
Priyamathama… Priyamathama…
Priyamathama… Priyamathama…
Nee odilo sedatheerithey…
Nee odilo sedatheerithey…
Sukhamou ee lokamu
Anuraga devathaku arpitamainadi ee hrudayamu
Praneshwari neeve naa praanamu
Neeve naa sarvasvam
Anuraga devathaku arpitamainadi ee hrudayamu