Telugu Lyrics
రంగొలా ఓలా… ఓలా ఓలా ఓలా
అందాల ఓలా… ఓలా ఓలా ఓలా
అందాల ఓలా… ఓలా ఓలా ఓలా
ఒక్క క్షణం లోనే…
ఒక్క క్షణం లోనే…
నన్ను నువ్వే మార్చేశావే
నీ చూపుతో నా పైన
నీ మాయ నువ్వే చేశావే
నీ నవ్వులే… నా గుండెల్లో…
మెరుపులై… దూసుకుపోతుంటే
నీ ఊహలే… నా కళ్ళల్లో…
వయసంతా… నిదురపోతుంటే
ఈ క్షణం తోనే…
ఈ క్షణం తోనే…
లోకం మొత్తం నేనే అయ్యేనే
ఒక్క నిమిషం లోనే
నేను నీకే సొంతం అయ్యేనే
రంగొలా ఓలా… ఓలా ఓలా ఓలా
రంగొలా ఓలా… ఓలా ఓలా ఓలా
అందాల ఓలా… ఓలా ఓలా ఓలా
అందాల ఓలా… ఓలా ఓలా ఓలా
సందె వేళలో…
నాతో అడుగెయ్యవే
మల్లి తొడుగెంతో
మెరిసేటి దారమ్మె
నీ ఒడిలో…
చేర్చి నన్ను…
ఎప్పుడూ… కాపాడుతావంటే
నేను తప్ప…
మరొకరు…
తోడుండరని… తెలుసుకుంటా
రంగొలా ఓలా… ఓలా ఓలా ఓలా
రంగొలా ఓలా… ఓలా ఓలా ఓలా
అందాల ఓలా… ఓలా ఓలా ఓలా
అందాల ఓలా… ఓలా ఓలా ఓలా
ఒక్క క్షణం లోనే…
ఒక్క క్షణం లోనే…
నన్ను నువ్వే మార్చేశావే
నీ చూపుతో నా పైన
నీ మాయ నువ్వే చేశావే
నీ నవ్వులే… నా గుండెల్లో…
మెరుపులై… దూసుకుపోతుంటే
నీ ఊహలే… నా కళ్ళల్లో…
వయసంతా… నిదురపోతుంటే
ఈ క్షణం తోనే…
ఈ క్షణం తోనే…
లోకం మొత్తం నేనే అయ్యేనే
ఒక్క నిమిషం లోనే
నేను నీకే సొంతం అయ్యేనే
రంగొలా ఓలా… ఓలా ఓలా ఓలా
రంగొలా ఓలా… ఓలా ఓలా ఓలా
అందాల ఓలా… ఓలా ఓలా ఓలా
అందాల ఓలా… ఓలా ఓలా ఓలా
English Lyrics / Transliteration
Rangola Ola… Ola Ola Ola
Andala Ola… Ola Ola Ola
Andala Ola… Ola Ola Ola
Okka kshanam lone…
Okka kshanam lone…
Nannu nuvve maarcheshaave
Nee chooputho na paina
Nee maaya nuvve cheshaave
Nee navvule… Na gundello…
Merupulai… Doosukupotunte
Nee ooahale… Na kallallo…
Vayasanta… Niduro potunte
Ee kshanam tohne…
Ee kshanam tohne…
Lokam mottam nene ayyene
Okka nimisham lone
Nenu neeke sontham ayyene
Rangola Ola… Ola Ola Ola
Rangola Ola… Ola Ola Ola
Andala Ola… Ola Ola Ola
Andala Ola… Ola Ola Ola
Sande velalo…
Naatho adugelleye
Malli thodugentho
Merisettti daarame
Nee odilo…
Cherchi nannu…
Eppudu… Kaapaadutaavante
Nenu thappa…
Marokaru…
Thodundarani… Thelusukunta
Rangola Ola… Ola Ola Ola
Rangola Ola… Ola Ola Ola
Andala Ola… Ola Ola Ola
Andala Ola… Ola Ola Ola
Okka kshanam lone…
Okka kshanam lone…
Nannu nuvve maarcheshaave
Nee chooputho na paina
Nee maaya nuvve cheshaave
Nee navvule… Na gundello…
Merupulai… Doosukupotunte
Nee ooahale… Na kallallo…
Vayasanta… Niduro potunte
Ee kshanam tohne…
Ee kshanam tohne…
Lokam mottam nene ayyene
Okka nimisham lone
Nenu neeke sontham ayyene
Rangola Ola… Ola Ola Ola
Rangola Ola… Ola Ola Ola
Andala Ola… Ola Ola Ola
Andala Ola… Ola Ola Ola