Telugu Lyrics
మనసులు కలిసేనివి దూరం అవసరమా
కనులు పలికేనివి మాటలు అవసరమా
మనసులు కలిసేనివి దూరం అవసరమా
పరువమంటే విరబూచే పువ్వు
సరసమంటే పరుగులు తీసే నవ్వు
పరువమంటే విరబూచే పువ్వు
సరసమంటే పరుగులు తీసే నవ్వు
ఇది తొలిప్రేమ మరువగలమా
ఆ తీపి బాధను తరమగలమా
కనులు పలికేనివి మాటలు అవసరమా
మనసులు కలిసేనివి దూరం అవసరమా
మౌనమే ఓ సరిగమలా
నాట్యమాడేది నీ కనుపాపలా
మౌనమే ఓ సరిగమలా
నాట్యమాడేది నీ కనుపాపలా
తనివి తీరని తనువులు
తొలిరాత్రిలో ఒకటై
కనులు పలికేనివి మాటలు అవసరమా
మనసులు కలిసేనివి దూరం అవసరమా
వేడిగాలులు వీచెనే
నీ చూపుతోనే తడిసెనే
వేడిగాలులు వీచెనే
నీ చూపుతోనే తడిసెనే
అనురాగాల అలలలో
మునిగి తేలనీ
కనులు పలికేనివి మాటలు అవసరమా
మనసులు కలిసేనివి దూరం అవసరమా
English Lyrics / Transliteration
Manasulu kalisēnivi dūraṁ avasaramā
Kanulu palukēnivi māṭalu avasaramā
Manasulu kalisēnivi dūraṁ avasaramā
Paruvamaṇṭē virabūcē puvvu
Sarasamaṇṭē parugulu tīse navvu
Paruvamaṇṭē virabūcē puvvu
Sarasamaṇṭē parugulu tīse navvu
Idi toliprema maruvagalama
Ā tīpi bādhanu taramagalamā
Kanulu palukēnivi māṭalu avasaramā
Manasulu kalisēnivi dūraṁ avasaramā
Maunamē ō sarigamalā
Nāṭyamāḍēdi nī kanupāpalā
Maunamē ō sarigamalā
Nāṭyamāḍēdi nī kanupāpalā
Tanivi tīrani tanuvulu
Tolirātrilō okaṭai
Kanulu palukēnivi māṭalu avasaramā
Manasulu kalisēnivi dūraṁ avasaramā
Vēḍigālulu vīcēnē
Nī cūputōnē taḍisēnē
Vēḍigālulu vīcēnē
Nī cūputōnē taḍisēnē
Anurāgāla alalalō
Munigi tēlanī
Kanulu palukēnivi māṭalu avasaramā
Manasulu kalisēnivi dūraṁ avasaramā