Telugu Lyrics
అందరి దేవుడవు నీవే రామా
గోవింద మాధవ గోపాల కృష్ణా
అందరి దేవుడవు నీవే రామా
శంఖ చక్ర గదా ధారీ
లక్ష్మీపతి ఓ పురుషోత్తమా
శంఖ చక్ర గదా ధారీ
లక్ష్మీపతి ఓ పురుషోత్తమా
శరణాగత త్రాణ పరాయణా
శరణాగత త్రాణ పరాయణా
నారాయణా హరి నారాయణా
గోవింద మాధవ గోపాల కృష్ణా
అందరి దేవుడవు నీవే రామా
అజుడు విరించినై సృష్టించెను
అజుడు విరించినై సృష్టించెను
అది నీ లీలా విభూతి రామా
అది నీ లీలా విభూతి రామా
భువి బరువైనప్పుడు అవతారమెత్తి
భువి బరువైనప్పుడు అవతారమెత్తి
ధర్మమును నిల్పుట నీ స్వామి
ధర్మమును నిల్పుట నీ స్వామి
గోవింద మాధవ గోపాల కృష్ణా
అందరి దేవుడవు నీవే రామా
కలియుగ వరద కరుణామయా
కలియుగ వరద కరుణామయా
కాపాడవే మమ్ము కృష్ణా
కాపాడవే మమ్ము కృష్ణా
భక్త జనాలందరి భాంధవ
భక్త జనాలందరి భాంధవ
భావన నీదే రామా
భావన నీదే రామా
గోవింద మాధవ గోపాల కృష్ణా
అందరి దేవుడవు నీవే రామా
English Lyrics / Transliteration
Andari devudavu neeve Rama
Govinda Madhava Gopala Krishna
Andari devudavu neeve Rama
Shankha Chakra Gadadhari
Lakshmipati O Purushottama
Shankha Chakra Gadadhari
Lakshmipati O Purushottama
Sharanagata Trana Parayana
Sharanagata Trana Parayana
Narayana Hari Narayana
Govinda Madhava Gopala Krishna
Andari devudavu neeve Rama
Ajudu virinchinai srushtinchenu
Ajudu virinchinai srushtinchenu
Adi nee leela vibhuti Rama
Adi nee leela vibhuti Rama
Bhuvi baru vainappudu avatarametti
Bhuvi baru vainappudu avatarametti
Dharmamunu nilputa nee swami
Dharmamunu nilputa nee swami
Govinda Madhava Gopala Krishna
Andari devudavu neeve Rama
Kaliyuga varada karunamaya
Kaliyuga varada karunamaya
Kapadeva mammu Krishna
Kapadeva mammu Krishna
Bhakta janalandari bandhava
Bhakta janalandari bandhava
Bhavana neede Rama
Bhavana neede Rama
Govinda Madhava Gopala Krishna
Andari devudavu neeve Rama