Telugu Lyrics
సంతోషంగా స్నానం
అబ్బాయికి అబ్బాయికి అబ్బాయికి
అబ్బాయికి అబ్బాయికి అబ్బాయికి
చిరునవ్వుతో స్నానం
బుడి బుడి బుడగలతో
ఒళ్లు శుభ్రం అయ్యేదాకా
బంగారు బొమ్మలాగ
ముద్దుగా మెరిసేదాకా
రెండు చెవులు పట్టుకొని
అటు ఇటు తిప్పుకుంటూ
తొందర తొందరగా
తడి అంతా తుడుచుకుంటా
స్నానం చేద్దాం స్నానం చేద్దాం
సబ్బుతో స్నానం
అబ్బాయికి అబ్బాయికి అబ్బాయికి
అబ్బాయికి అబ్బాయికి అబ్బాయికి
చిరునవ్వుతో స్నానం
బబుల్ బాత్ తోనే ఆట
బొమ్మలతోనే ఆట
పైపు నీళ్ళతోనే ఆట
పడి పడి నవ్వే ఆట
చేతులతో చేతులు కొట్టి
కనురెప్పలు ఆర్పేస్తూ
కాళ్ళతో నీళ్ళు చిమ్ముతూ
కలకలలాడిపోతూ
స్నానం చేద్దాం స్నానం చేద్దాం
సబ్బుతో స్నానం
అబ్బాయికి అబ్బాయికి అబ్బాయికి
అబ్బాయికి అబ్బాయికి అబ్బాయికి
చిరునవ్వుతో స్నానం
English Lyrics / Transliteration
Santhoshamga snanam
Abbhayiki abbhayiki abbhayiki
Abbhayiki abbhayiki abbhayiki
Chirunavvutho snanam
Budi budi budagalatho
Ollu shubhram ayyedhaaka
Bangaru bommalaga
Muddhuga merisedhaaka
Rendu chevulu pattukoni
Atu itu tippukuntu
Thondara thondaraga
Thadi anthaa thuduchukunta
Snanam cheddam snanam cheddam
Sabbutho snanam
Abbhayiki abbhayiki abbhayiki
Abbhayiki abbhayiki abbhayiki
Chirunavvutho snanam
Bubble bath thone aata
Bommalathone aata
Pipe neellathone aata
Padi padi navve aata
Chethulatho chethulu kotti
Kanureppalu aarapesthu
Kaallatho neellu chimmuthu
Kalakalalaadipothu
Snanam cheddam snanam cheddam
Sabbutho snanam
Abbhayiki abbhayiki abbhayiki
Abbhayiki abbhayiki abbhayiki
Chirunavvutho snanam